Business

Electric Cycle Offer: అదిరిపోయే ఎలక్ట్రిక్ సైకిల్.. ఒకసారి ఫుల్‌గా ఛార్జ్ చేస్తే.. 30 కిలోమీటర్ల వరకూ వెళ్ళవచ్చు

Electric Cycle Offer: అదిరిపోయే ఎలక్ట్రిక్ సైకిల్.. ఒకసారి ఫుల్‌గా ఛార్జ్ చేస్తే.. 30 కిలోమీటర్ల వరకూ వెళ్ళవచ్చు. దీని టాప్ స్పీడ్ గంటకు 25 కిలోమీటర్లు. అందువల్ల ఈ సైకిల్‌కి రిజిస్ట్రేషన్ అక్కర్లేదు, అలాగే డ్రైవింగ్ లైసెన్సూ అక్కర్లేదు.

సిటీల్లో తక్కువ దూరాలకు జర్నీలు చేసేవారికి చాలా బాగుంటుంది. ప్రతి రోజూ బ్యాటరీకి ఛార్జింగ్ పెట్టేసుకుంటూ ఉంటే.. ఇక సమస్య ఉండదు. రోజూ 20 కిలోమీటర్లు జర్నీ చేయాలనుకునేవారికి ఇది బాగుంటుంది. ట్రాఫిక్‌లో ఆలస్యమైనా.. బ్యాటరీ పూర్తిగా అయిపోదు.

ఇది Hero కంపెనీ నుంచి వచ్చిన Lectro H5 ఎలక్ట్రిక్ సైకిల్. దీని ధర రూ.28,999. దీని బ్యాటరీని ఒకసారి ఫుల్‌గా ఛార్జ్ చేస్తే.. 30 కిలోమీటర్ల వరకూ వెళ్తుంది. దీని టాప్ స్పీడ్ గంటకు 25 కిలోమీటర్లు. అందువల్ల ఈ సైకిల్‌కి రిజిస్ట్రేషన్ అక్కర్లేదు, అలాగే డ్రైవింగ్ లైసెన్సూ అక్కర్లేదు.

మరి ఇక ఆలస్యం చేయకుండా… కింద ఇచ్చిన Amazon లింక్ ని Copy చేసి కొనుగోలు చేయండి.
https://shorturl.at/bfZPq

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."