Business

Laptop Sleeve: ల్యాప్‌టాప్ తడవకుండా స్లీవ్.. 70 శాతం తగ్గింపుతో మంచి ఆఫర్..

Laptop Sleeve: ఇది Dyazo కంపెనీ తయారుచేసిన, నీటిని అడ్డుకోగల ల్యాప్ టాప్ స్లీవ్. దీనికి హ్యాండిల్ ఉంది. అందువల్ల మోసుకెళ్లడం తేలిక. ఇది 15 అంగుళాల నుంచి 15.6 అంగుళాల ల్యాప్‌టాప్‌లు, నోట్‌బుక్స్‌కి సెట్ అవుతుంది. బూడిద రంగులో ఉంటుంది.

దీనికి హ్యాండిల్ ఉండటం వల్ల పట్టుకోవడం తేలిక. ఎక్కడికైనా ల్యాప్‌టాప్‌ని ఈజీగా మోసుకెళ్లవచ్చు. దీనికి ఆక్స్‌ఫర్డ్ ఫ్యాబ్రిక్ వాడారు. ఇది నీటిని అడ్డుకోవడంలో బెస్ట్ అనుకోవాలి. అందువల్ల వర్షంలో ల్యాప్‌టాప్ పాడవకుండా ఈ బ్యాగ్ కాపాడుతుంది.

దీని అసలు ధర రూ.999 కాగా.. అమెజాన్‌లో రూ.70 శాతం డిస్కౌంట్ ఇస్తూ రూ.299కి అమ్ముతున్నారు. దీన్ని EMIలో రూ.104కి పొందవచ్చు. దీని క్వాలిటీ, ప్రొడక్ట్ క్వాలిటీ, వాల్యూఫర్ మనీ, సైజ్, కుషనింగ్, స్టైల్, మోసుకెళ్లేందుకు వీలు, ల్యాప్‌టాప్ రక్షణ.. అన్నీ బాగున్నాయని రివ్యూల్లో తెలిపారు.

మరి ఇక ఆలస్యం ఎందుకు.. కింద ఇచ్చిన Amazon లింక్ ని Copy చేసి కొనుగోలు చేయండి.
https://shorturl.at/CGV5j

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."