Business

Noise Quad Call:రూ.6,999ల స్మార్ట్ వాచ్.. రూ.99కే పొందండి…

Noise Quad Call:రూ.6,999ల స్మార్ట్ వాచ్.. రూ.99కే పొందండి… ఇది Noise కంపెనీ నుంచి వచ్చిన Quad Call స్మార్ట్ వాచ్. ఇది 1.81 అంగుళాల డిస్‌ప్లే ఉంది. అలాగే బ్లూటూత్ కాలింగ్ సదుపాయం ఉంది.

ఇంకా AI వాయిస్ అసిస్టెంట్ కూడా ఉంది. అలాగే 160కి పైగా గంటల బ్యాటరీ లైఫ్ ఉంటుంది. మెటల్‌తో తయారుచేశారు. ఇన్‌బిల్ట్ గేమ్స్ ఉన్నాయి. 100 స్పోర్ట్స్ మోడ్స్ ఉన్నాయి. 100కి పైగా వాచ్ ఫేస్‌లు ఉన్నాయి. ఇది ఎలైట్ బ్లాక్ కలర్ ఉంది.

ఈ వాచ్ ఆసలు ధర రూ.6,999 కాగా.. అమెజాన్‌లో 77 శాతం డిస్కౌంట్ ఇస్తూ రూ.1,599కి అమ్ముతున్నారు. మీరు EMIలో ఈ వాచ్‌ని రూ.78కి పొందవచ్చు. ఐతే.. పాత వాచ్‌కి ఎక్స్‌ఛేంజ్ ఆఫర్ రూ.1,500 ఉంది. అది వర్తింపజేస్తే.. ఈ వాచీకి రూ.99 చెల్లిస్తే సరిపోతుంది.

మరి ఇక ఆలస్యం ఎందుకు.. కింద ఇచ్చిన Amazon లింక్ ని Copy చేసి కొనుగోలు చేయండి.
https://shorturl.at/GvnWQ

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."