Kitchenvantalu

Kitchen Hacks:అరటి పండ్లు రెండు రోజులకే నల్లగా మారుతున్నాయా? – ఈ టిప్స్​ పాటిస్తే వారం రోజులైనా తాజాగా..

Kitchen Hacks:అరటి పండ్లు రెండు రోజులకే నల్లగా మారుతున్నాయా? – ఈ టిప్స్​ పాటిస్తే వారం రోజులైనా తాజాగా..అరటి పండ్లలో ఎన్నో పోషకాలు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అరటిపండును చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు చాలా ఇష్టంగా తింటూ ఉంటారు. అయితే అరటి పండ్లు ఎక్కువ రోజులు తాజాగా ఉండాలంటే ఇప్పుడు చెప్పే చిట్కాలను ఫాలో అయితే సరిపోతుంది.

సాధారణంగా మనం అరటి పండ్లను తెచ్చిన కొద్ది రోజులకే అవి నల్లగా మారుతూ ఉంటాయి. ముఖ్యంగా వేసవికాలంలో చాలా తొందరగా నల్లగా మారుతూ ఉంటాయి. వీటిని తాజాగా ఉంచడానికి కొన్ని చిట్కాలను ఫాలో అయితే సరిపోతుంది.

అరటి పండ్లను ప్రత్యక్ష సూర్యకాంతిలో లేదా ఇతర పండ్ల దగ్గరలో ఉంచకుండా దూరంగా ఉండేలా చూసుకోవాలి. అరటి పండు కాండం చివరను ప్లాస్టిక్ తో చుట్టితే అరటిపండు పక్వానికి వచ్చే ప్రక్రియ నిదానం అయ్యి నాలుగు రోజుల పాటు తాజాగా ఉంటాయి.

అరటి పండ్లను దారం కట్టి వ్రేలాడతీయాలి. ఈ విధంగా చేయడం వలన ఆక్సికరణం మరియు తొందరగా పక్వానికి గురికాకుండా ఎక్కువ రోజులు తాజాగా ఉంటాయి.
అరటి పండ్లను గాలి చొరబడని ప్లాస్టిక్ సంచిలో ఉంచి ఫ్రిజ్లో పెడితే నెలరోజుల వరకు తాజాగా ఉంటాయి. అయితే తినడానికి అరగంట ముందు బయట ఉంచాలి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు.
మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://shorturl.at/ftM6u

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."