Business

Gold Price Today: వెయ్యి రూపాయలు తగ్గిన బంగారం ధర.. 500 రూపాయిలు తగ్గిన వెండి..

Gold Price Today: వెయ్యి రూపాయలు తగ్గిన బంగారం ధర.. బంగారం ధరల మీద ఎన్నో రకాల అంశాలు ఆధారపడి ఉంటాయి. ఒక రోజు పెరిగితే మరొక రోజు తగ్గుతూ ఉంటాయి. బంగారం ధరలు భారీగా తగ్గుతున్నాయి. బంగారం కొనే ఉద్దేశం ఉన్నవారికి మంచి అవకాశం అని చెప్పవచ్చు. ఇక ధరల విషయానికి వస్తే..

22 క్యారెట్ల బంగారం ధర 1000 రూపాయిలు తగ్గి 72000 గా ఉంది
24 క్యారెట్ల బంగారం ధర 1090 రూపాయిలు తగ్గి 78550 గా ఉంది
వెండి కేజీ ధర 500 రూపాయిలు తగ్గి 1,00,500 గా ఉంది

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."