BusinessKitchenvantalu

Crompton Mixer Grinder :7 వేల మిక్సర్ గ్రైండర్ కేవలం 3 వేల లోపే.. అద్భుతమైన ఫీచర్స్..

Crompton Mixer Grinder :7 వేల మిక్సర్ గ్రైండర్ కేవలం 3 వేల లోపే.. అద్భుతమైన ఫీచర్స్.. తక్కువ బడ్జెట్ లో మిక్సర్ గ్రైండర్ కొనే ఉద్దేశంలో ఉన్నవారికి మంచి ఎంపిక అని చెప్పవచ్చు.

ఇక్కడ నలుపు , టీల్ కలర్‌లో చాలా స్టైలిష్‌గా కనిపిస్తున్న Crompton Ameo 750-Watt Mixer Grinder 3 స్టెయిన్లెస్ స్టీల్ మెటీరియల్ జాడిలను కలిగి ఉంది. ఇది మెరుగైన మోటార్ వెంటిలేషన్ , మల్టీఫంక్షన్ బ్లేడ్ సిస్టమ్‌తో వస్తుంది. ఇది శక్తివంతమైన 750 వాట్ల మోటారును కలిగి ఉంది.

Crompton Mixer Grinder అసలు ధర 7,100 రూపాయిలు.. అయితే 58 శాతం డిస్కౌంట్ తో 2,999కే అందుబాటులో ఉంది. అంతేకాక Exchange లో మరో 360 రూపాయిలు తగ్గి 2639 కే పొందవచ్చు.

మరి ఇక ఆలస్యం ఎందుకు.. కింద ఇచ్చిన Amazon లింక్ ని Copy చేసి కొనుగోలు చేయండి.
https://shorturl.at/4OxT2

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."