Business

JVC QLED Smart Tv :చాలా చవక ధరకే పెద్ద టీవీ అందుకోండి… జబర్దస్త్ అఫర్..

JVC QLED Smart Tv :చాలా చవక ధరకే పెద్ద టీవీ అందుకోండి… జబర్దస్త్ అఫర్.. ఈ JVC క్యూలెడ్ స్మార్ట్ టీవీ లు HDR 10 మరియు HLG సపోర్ట్ తో వస్తాయి మంచి విజువల్స్ అందిస్తాయి.

ఈ టీవీలు రియల్ టెక్ క్వాడ్ కోర్ ప్రోసెసర్ తో పని చేస్తాయి మరియు 2GB ర్యామ్ + 16GB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంటాయి. ఈ టీవీ లలో 60W హెవీ సౌండ్ అందించే స్పీకర్లు ఉన్నాయి.

JVC QLED Smart Tv అసలు ధర ₹39,999.. అయితే 33 శాతం డిస్కౌంట్ తో ₹26,999కే అందుబాటులో ఉంది. అంతేకాక ఈ టీవీ పై రూ. 2,000 రూపాయల కూపన్ డిస్కౌంట్ మరియు రూ. 1,500 రూపాయల బ్యాంక్ డిస్కౌంట్ ను కూడా అందిస్తోంది.

మరి ఇక ఆలస్యం ఎందుకు.. కింద ఇచ్చిన Amazon లింక్ ని Copy చేసి కొనుగోలు చేయండి.
https://shorturl.at/l2LQO

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."