Face Glow: ప్రతిరోజూ ముఖానికి ఇవిరాసినా మీ వయసు పదేళ్లు తగ్గుతుంది..
Face Glow: ప్రతిరోజూ ముఖానికి ఇవిరాసినా మీ వయసు పదేళ్లు తగ్గుతుంది.. ముఖం అందంగా కాంతివంతంగా ఉండాలంటే బ్యూటీ పార్లర్ చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. మన ఇంటిలోనే సహజ సిద్ధంగా దొరికే కొన్ని వస్తువులను ఉపయోగించి చాలా సులభంగా ముఖాన్ని తెల్లగా కాంతివంతంగా మెరిసేలా చేసుకోవచ్చు.
ఇప్పుడు చెప్పే చిట్కాలను ఫాలో అయితే డబ్బు వృధా కాదు. అందం పెరుగుతుంది. మీ వయసు కచ్చితంగా 10 సంవత్సరాలు తగ్గుతుంది.
మనం ప్రతిరోజు పచ్చిపాలను వాడుతూ ఉంటాం కదా.. పచ్చిపాలతో ముఖాన్ని శుభ్రం చేసుకుంటే ముఖానికి అవసరమైన తేమ అంది ముఖం కాంతివంతంగా మెరుస్తుంది. నల్లని మచ్చలు తొలగిపోతాయి.
రాత్రి సమయంలో పడుకోటానికి ముందు ముఖాన్ని శుభ్రంగా కడిగి కలబంద రాసి ఐదు నిమిషాల పాటు సున్నితంగా మసాజ్ చేయాలి. ఆ తర్వాత పది నిమిషాలు అయ్యాక ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి.
ఈ విధంగా ఉదయం సమయంలో పాలతో ముఖాన్ని శుభ్రం చేసుకుని రాత్రి పడుకోవడానికి ముందు కలబంద jel తో మసాజ్ చేసుకుంటే అందమైన కాంతివంతమైన మెరిసే చర్మం మీ సొంతం అవుతుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x
Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ

