Spiritual:ఏ తిధి నాడు ఏ దేవుణ్ణి పూజించాలో మీకు తెలుసా?
Spiritual:ఏ తిధి నాడు ఏ దేవుణ్ణి పూజించాలో మీకు తెలుసా..శ్రీ మహా విష్ణువు వరాహ పురాణంలో ఏ రోజున ఏ దేవతను పూజిస్తే ఎటువంటి పుణ్యం కలుగుతుందో భూదేవికి వివరించారు.
పాడ్యమి :- అగ్ని ని పూజించాలి.
విదియ : విదియ నాడు అశ్విని దేవతలను పూజించాలి.
తదియ : తదియ నాడు గౌరీ దేవిని పూజించాలి.
చవితి : చవితి నాడు వినాయకుణ్ణి పూజించాలి.
పంచమి : పంచమి నాడు నాగులను పూజించాలి.
షష్టి : షష్టి నాడు కుమారస్వామిని పూజించాలి.
సప్తమి : సప్తమి నాడు సూర్యుణ్ణి పూజించాలి.
అష్టమి : అష్టమి నాడు దుర్గా దేవిని పూజించాలి.
నవమి : నవమి నాడు సీతారాములను పూజించాలి.
దశమి : దశమి నాడు ఇంద్రాది దేవతలను పూజించాలి.
ఏకాదశి :ఏకాదశి నాడు కుబేరుడుని పూజించాలి.
ద్వాదశి : ద్వాదశి నాడు విష్ణువుని పూజించాలి.
త్రయోదశి : త్రయోదశి నాడు ధర్ముని పూజించాలి.
చతుర్దశి : చతుర్దశి నాడు రుద్రున్ని పూజించాలి.
అమావాస్య : అమావాస్య నాడు పితృ దేవతలకు తర్పణం వదలాలి.
పౌర్ణమి : పౌర్ణమి నాడు చంద్రుణ్ణి పూజించాలి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు.
మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x
Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ

