Health Tips: పళ్ళు తోముకోకుండా ఉదయాన్నే నీళ్లు తాగుతున్నారా.. ఈ విషయం తెలుసా..
Health Tips: పళ్ళు తోముకోకుండా ఉదయాన్నే నీళ్లు తాగుతున్నారా.. ఈ విషయం తెలుసా..చాలామంది ఉదయం బ్రష్ చేసిన తర్వాతనే ఏదైనా తినడానికి, తాగడానికి ఇష్టపడతారు. బ్రష్ చేయకుండా నీటిని తాగితే మంచిదేనా? ఇంతకీ వైద్య నిపుణులు ఏమంటున్నారు?
ఉదయం పళ్ళు తోముకునే ముందు నీళ్లు తాగితే జీర్ణ ఆరోగ్యం, పేగుల ఆరోగ్యానికి మంచిది. అలాగే జీవక్రియ మెరుగుపడి బరువు తగ్గటానికి సహాయపడుతుంది. ఉదయం నీళ్లు తాగటం వలన చర్మానికి చాలా మంచిది. శరీరంలోని వర్గాలను బయటకు పంపడం ద్వారా చర్మ కణాలు కొత్త కణాలను ఉత్పత్తి చేయడానికి సహాయపడుతుంది.
ఉదయాన్నే పళ్ళు తోముకోవడానికి ముందు నీళ్లను తాగితే పేగుల ఇన్ఫెక్షన్ నుండి రక్షణ కలుగుతుంది. అలాగే మలబద్ధకం సమస్య తొలగిపోతుంది. ఒకటి లేదా రెండు గ్లాసుల నీటిని తాగితే ఆరోగ్యానికి మంచిది. పళ్ళు తోముకున్న తర్వాత పావుగంట వరకు ఏమీ తినకూడదు.. ఏమీ తాగకూడదు. అది పళ్ళ ఆరోగ్యానికి మంచిది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x
Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ

