Business

BSNL Plan : బీఎస్ఎన్ఎల్ కస్టమర్లకు శుభవార్త.. ఈ ప్లాన్ తో 90 రోజులు ఎంజాయ్ చేయొచ్చు..!

BSNL Plan:బీఎస్ఎన్ఎల్ కస్టమర్లకు శుభవార్త! రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్, వోడాఫోన్ ఐడియా ప్రీపెయిడ్ ప్లాన్‌లతో పోలిస్తే బీఎస్ఎన్ఎల్ ఒక అద్భుతమైన రీఛార్జ్ ప్లాన్‌ను అందిస్తోంది.

ప్రస్తుతం అందరి దృష్టి బీఎస్ఎన్ఎల్ రీఛార్జ్ ప్లాన్‌లపైనే ఉంది. బీఎస్ఎన్ఎల్ రూ.299 ప్రీపెయిడ్ ప్లాన్ ద్వారా వినియోగదారులు అద్భుతమైన డేటా ప్రయోజనాలను పొందవచ్చు. ఈ ప్లాన్‌కు సంబంధించిన కీలక వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

రూ.299 ప్రీపెయిడ్ ప్లాన్:
బీఎస్ఎన్ఎల్ రూ.299 ప్లాన్‌తో 30 రోజుల వ్యాలిడిటీ అందుబాటులో ఉంది. ఈ ప్లాన్‌లో ప్రతిరోజూ 3GB డేటా లభిస్తుంది. డేటా పరిమితి ముగిసిన తర్వాత 40 kbps వేగంతో ఇంటర్నెట్‌ను యాక్సెస్ చేయవచ్చు. అదనంగా, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు కూడా పొందవచ్చు. ఈ ప్లాన్‌లో రోజువారీ ఖర్చు దాదాపు 10 రూపాయలు ఉంటుంది.

రూ.411 ప్రీపెయిడ్ ప్లాన్:
బీఎస్ఎన్ఎల్ రూ.411 ప్లాన్‌తో 90 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. ఈ ప్లాన్ ద్వారా 90 రోజుల పాటు ప్రతిరోజూ 2GB డేటా అందుబాటులో ఉంటుంది. డేటా పరిమితి అయిపోయిన తర్వాత 40 kbps వేగంతో ఇంటర్నెట్ యాక్సెస్ చేయవచ్చు.

గమనిక: ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.

https://shorturl.at/ftM6u

Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x

Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ