Amazon OffersBusinessKitchenMoviesvantalu

Best mixer grinder:రూ.5,000 లోపు అత్యంత మన్నికైన మిక్సర్ గ్రైండర్లు ఇవే…

Best mixer grinder:రూ.5,000 లోపు అత్యంత మన్నికైన మిక్సర్ గ్రైండర్లు ఇవే… ప్రస్తుతం చాలామంది ఉరుకుల పరుగుల జీవితంలో ఉన్నారు. భర్త మాత్రమే కాకుండా, ఎంతోమంది భార్యలు కూడా ఉద్యోగాలు చేస్తున్నారు. ఉద్యోగానికి వెళ్లే మహిళలకు ఉదయాన్నే లేచి టిఫిన్, భోజనం సిద్ధం చేయడం ఎంత కష్టమో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

అలాంటి మహిళల పనిని సులభతరం చేసేందుకు మార్కెట్‌లో ఇప్పటికే అనేక కిచెన్ గాడ్జెట్స్, ఎలక్ట్రానిక్ పరికరాలు అందుబాటులో ఉన్నాయి. వాటిలో ముఖ్యంగా ప్రతి మహిళకు ఉపయోగపడే మిక్సర్ గ్రైండర్లు అని అందరికీ తెలుసు. అయితే, ఏ మిక్సర్ గ్రైండర్ కొనాలి? ఎంత వాట్స్ ఉన్నది ఎంచుకోవాలి? అనే విషయాలు చాలామందికి తెలియకపోవచ్చు. అలాంటి వారి కోసం రూ.5,000 లోపు అత్యంత రేటింగ్ పొందిన మిక్సర్ గ్రైండర్ల గురించి ఈ కథనంలో వివరంగా అందిస్తున్నాం.

ప్రెస్టీజ్ ఐరిస్ 750 వాట్స్:
ఎలక్ట్రానిక్ పరికరాల్లో ప్రెస్టీజ్ కంపెనీకి ఉన్న పేరు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ కంపెనీ నుంచి 750 వాట్స్ సామర్థ్యంతో ఒక అద్భుతమైన మిక్సర్ గ్రైండర్ అందుబాటులో ఉంది. ఇందులో 3 స్టెయిన్‌లెస్ స్టీల్ జార్లు లభిస్తాయి. 3 స్పీడ్ సెట్టింగ్‌లతో ఈ మిక్సర్ అందుబాటులో ఉంది. దీని ఎమ్మార్పీ రూ.6,245 కాగా, ప్రముఖ ఇ-కామర్స్ సైట్‌లో 48% డిస్కౌంట్‌తో కేవలం రూ.3,199కే లభిస్తోంది. ఇందులో 43,330 రేటింగ్‌లు ఉన్నాయి, వీటిలో అత్యధికం 5-స్టార్ రేటింగ్‌లే. ఈ ప్రెస్టీజ్ ఐరిస్ మిక్సర్ కొనుగోలు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.


Product Image

Prestige Iris Pro 750 Watts Mixer Grinder

₹3,199
₹6,245

49% OFF

Amazon Logo

Get This


philips HL7759/00 Mixer Grinder
ఫిలిప్స్ కంపెనీ నుంచి కూడా 750 వాట్స్ సామర్థ్యంతో ఒక అద్భుతమైన మిక్సర్ గ్రైండర్ రూ.5,000 లోపు అందుబాటులో ఉంది. ఇది 3 స్టెయిన్‌లెస్ స్టీల్ జార్లతో వస్తుంది. దీనికి 26,000కి పైగా రేటింగ్‌లు ఉన్నాయి. దీని ఎమ్మార్పీ రూ.6,295 కాగా, ఇ-కామర్స్ సైట్‌లో 13% డిస్కౌంట్‌తో కేవలం రూ.4,094కే లభిస్తోంది. ఈ ఫిలిప్స్ 750 వాట్స్ మిక్సర్ కొనుగోలు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.


Product Image

Philips HL7759/00 Mixer Grinder

₹4,094
₹6,295

35% OFF

Amazon Logo

Get This


బటర్‌ఫ్లై జెట్ ఎలైట్:
బటర్‌ఫ్లై జెట్ ఎలైట్ 750 వాట్స్ మిక్సర్ గ్రైండర్‌కు కూడా మంచి రేటింగ్‌లు, సానుకూల సమీక్షలు ఉన్నాయి. ఇది బెస్ట్ సెల్లింగ్ ఉత్పత్తుల్లో ఒకటి. ఈ మిక్సర్ 4 స్టెయిన్‌లెస్ స్టీల్ జార్లతో వస్తుంది, ఇందులో అదనంగా ఒక జూసర్ జార్ కూడా ఉంది. దీని ఎమ్మార్పీ రూ.5,795 కాగా, 40% డిస్కౌంట్‌తో కేవలం రూ.3,499కే అందుబాటులో ఉంది. ఈ బటర్‌ఫ్లై మిక్సర్ కొనుగోలు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.


Product Image

Butterfly Jet Elite 750 Watts Mixer Grinder

₹3,318
₹6,709

51% OFF

Amazon Logo

Get This


క్రాంప్టన్ అమియో:
క్రాంప్టన్ నుంచి 750 వాట్స్ సామర్థ్యంతో ఒక అద్భుతమైన మిక్సర్ గ్రైండర్ అందుబాటులో ఉంది. ఇది 3 స్టెయిన్‌లెస్ స్టీల్ జార్లతో వస్తుంది. ఆన్‌లైన్‌లో దీనికి మంచి రేటింగ్‌లు ఉన్నాయి. దీని ఎమ్మార్పీ రూ.7,100 కాగా, 30% డిస్కౌంట్‌తో కేవలం రూ.3,011కే లభిస్తోంది. ఈ క్రాంప్టన్ అమియో మిక్సర్ కొనుగోలు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.


Product Image

Crompton Ameo Classic 750W Mixer Grinder

₹3,011
₹7,100

58% OFF

Amazon Logo

Get This


బజాజ్ రెక్స్:
బజాజ్ కంపెనీ నుంచి అందుబాటులో ఉన్న బెస్ట్ బడ్జెట్ మిక్సర్ గ్రైండర్ ఇది. ఇది 750 వాట్స్ సామర్థ్యంతో 4 జార్లతో వస్తుంది, ఇందులో ఒక జూసర్ జార్ కూడా ఉంది. దీని ఎమ్మార్పీ రూ.6,990 కాగా, 49% డిస్కౌంట్‌తో కేవలం రూ.3,299కే లభిస్తోంది. ఈ బజాజ్ రెక్స్ మిక్సర్ కొనుగోలు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.


Product Image

Bajaj Rex Dlx Ninja Series 4 Jar 750W Mixer Grinder

₹3,299
₹6,990

53% OFF

Amazon Logo

Get This


మోర్ఫీ రిచర్డ్స్:
మోర్ఫీ రిచర్డ్స్ అనే కంపెనీ పేరు చాలామందికి కొత్తగా ఉkeyboard: ఉన్నాయి. కానీ ఈ మిక్సర్ గ్రైండర్‌కు మంచి రేటింగ్‌లు, సానుకూల సమీక్షలు ఉన్నాయి. ఇది జూసర్‌తో సహా 4 స్టెయిన్‌లెస్ స్టీల్ జార్లతో వస్తుంది. దీని ఎమ్మార్పీ రూ.7,795 కాగా, 58% డిస్కౌంట్‌తో కేవలం రూ.3,249కే లభిస్తోంది. ఈ మోర్ఫీ రిచర్డ్స్ మిక్సర్ కొనుగోలు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.


Product Image

Morphy Richards Icon Superb 750W Mixer Grinder

₹3,184
₹8,495

63% OFF

Amazon Logo

Get This


ఫిలిప్స్ HL7505:
ఫిలిప్స్ నుంచి మరో బడ్జెట్ మిక్సర్ గ్రైండర్ అందుబాటులో ఉంది. ఇది 750 వాట్స్ సామర్థ్యంతో 3 స్టెయిన్‌లెస్ స్టీల్ జార్లతో వస్తుంది. దీని ఎమ్మార్పీ రూ.3,195 కాగా, 9% డిస్కౌంట్‌తో కేవలం రూ.2,895కే లభిస్తోంది. ఈ ఫిలిప్స్ మిక్సర్ కొనుగోలు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.


Product Image

PHILIPS HL7505/02 Mixer Grinder

₹2,697
₹3,695

27% OFF

Amazon Logo

Get This


గమనిక: ధరలు మరియు ఆఫర్‌లు మారవచ్చు, కాబట్టి కొనుగోలు చేసే ముందు తాజా సమాచారాన్ని చెక్ చేయండి.