Gold Price Today:షాకిస్తున్న బంగారం ధరలు.. ఎంత పెరిగిందంటే..
Gold Price Today:షాకిస్తున్న బంగారం ధరలు.. ఎంత పెరిగిందంటే..సామాన్యులకు బంగారం కొనడం ఇప్పుడు కలలా మిగిలిపోయింది. రోజురోజుకూ ఆకాశాన్నంటుతున్న బంగారం ధరలు సైలెంట్‌గా రూ.1,30,000 తులం గా మారాయి. ఒక్కరోజు స్వల్పంగా తగ్గినా.. మరుసటి రోజు రెట్టింపు పెరుగుదలతో జనాలను షాక్‌లో ముంచెత్తున్నాయి.
ఈ రోజు (డిసెంబర్ 9, 2025) ఉదయం 6 గంటల వరకు నమోదైన తాజా ధరల ప్రకారం:
🔥 దేశవ్యాప్తంగా (ముంబై, హైదరాబాద్, బెంగళూరు, విజయవాడ మొదలైన చోట్ల)
➡️ 24 క్యారెట్ 10 గ్రాముల (1 తులం) బంగారం – ₹1,30,430
➡️ 22 క్యారెట్ 10 గ్రాముల బంగారం – ₹1,19,560
నగరాలవారీగా తాజా ధరలు (24K – 10 గ్రాములు):
చెన్నై → ₹1,31,340 (అత్యధికం)
ఢిల్లీ → ₹1,30,580
ముంబై → ₹1,30,430
హైదరాబాద్ → ₹1,30,430
విజయవాడ → ₹1,30,430
బెంగళూరు → ₹1,30,430
ఇక వెండి కూడా వెనక్కి లేదు..
➡️ 1 కిలో వెండి ధర – ₹1,88,900 🔥
ఉదయం 10 గంటల తర్వాత మళ్లీ అప్‌డేట్ అయ్యే ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది. పెళ్లిళ్ల సీజన్, పండుగలు వస్తున్నా.. ఈ ధరలతో బంగారం కొనడం చాలా మందికి దుస్సాధ్యమవుతోంది.
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.
మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://www.telugulifestyle.com/

