Calcium rich foods:60 ఏళ్లలోనూ 25 ఏళ్ల కుర్రాడిలా? రోజుకి ఒక్క గ్లాస్ ఈ పాలు తాగితే నడవలేని వారు కూడా పరుగెడతారు!
calcium rich foods In Telugu:60 ఏళ్లలోనూ 25 ఏళ్ల కుర్రాడిలా? రోజుకి ఒక్క గ్లాస్ ఈ పాలు తాగితే నడవలేని వారు కూడా పరుగెడతారు.. వయసు పెరిగే కొద్దీ ఎముకలు అరిగిపోవడం, కీళ్ల నొప్పులు, చిన్న పనికే అలసిపోవడం చాలా మందిలో చూస్తుంటాం. “65 ఏళ్లు వచ్చినా 35 ఏళ్ల వాళ్ళలా ఎనర్జిటిక్‌గా ఉంటే ఎంత బాగుండు?” అని మీకు అనిపిస్తోందా? అయితే మీ వంటింట్లో ఉండే ఈ సింపుల్ చిట్కా మీ కోసమే!
ఈ ఒక్క డ్రింక్ తాగితే చాలు.. కాల్షియం లోపం పరార్ అవ్వడమే కాదు, ఎముకలు ఉక్కులా మారుతాయి.
మ్యాజికల్ డ్రింక్ తయారీ విధానం:
కేవలం పాలు మాత్రమే కాదు.. అందులో కలపాల్సిన ఆ రెండు పదార్థాలే అసలైన సీక్రెట్.. ముందుగా పొయ్యి మీద గిన్నె పెట్టి ఒక గ్లాసు పాలు పోసి వేడి చేయండి.
పాలు వేడెక్కాక, అందులో 5 కిస్మిస్ (ఎండు ద్రాక్ష) లను శుభ్రంగా కడిగి, చిన్న ముక్కలుగా చేసి వేయండి.అలాగే 3 వాల్ నట్స్ (Walnuts) ను కూడా ముక్కలుగా చేసి పాలల్లో వేయాలి.ఇప్పుడు ఈ మిశ్రమాన్ని 5 నుంచి 7 నిమిషాల పాటు సన్నని మంటపై బాగా మరిగించాలి.
ఎందుకు మరిగించాలి?
ఇలా మరిగించడం వల్ల కిస్మిస్, వాల్ నట్స్ లో ఉండే ఔషధ గుణాలు పాలల్లోకి పూర్తిగా దిగుతాయి. మామూలుగా తినడం కంటే ఇలా ఉడికించి తీసుకుంటే పోషకాలు రెట్టింపు అవుతాయి.
ఈ పాలు తాగితే శరీరంలో జరిగే అద్భుతాలు:
ఎముకలకు బలం: ఇందులో ఉండే కాల్షియం, ఐరన్ ఎముకల బలహీనతను పోగొట్టి, విరిగిన ఎముకలను కూడా త్వరగా అతుక్కునేలా చేసే శక్తిని ఇస్తాయి.
కీళ్ల నొప్పులకు చెక్: మోకాళ్ళలో జిగురు (Lubrication) తగ్గి నడవలేక ఇబ్బంది పడేవారికి ఇది సంజీవని లాంటిది. కీళ్ల మధ్య జిగురును పెంచి నొప్పులను తగ్గిస్తుంది.
రోజంతా హుషారు: ఉదయం లేవగానే వచ్చే నీరసం, అలసట మాయం అవుతాయి.
రక్తహీనత దూరం: కిస్మిస్‌లో ఉండే ఐరన్ వల్ల రక్తం పడుతుంది.
ఎప్పుడు తాగాలి?
దీనిని ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌కి ముందు లేదా సాయంత్రం వేళ గోరువెచ్చగా తాగితే మంచి ఫలితాలు ఉంటాయి.
గమనిక: ఎముకలు బలంగా మారాలంటే ఈ చిట్కాను కనీసం 15 రోజులు పాటించి చూడండి. మార్పు మీకే తెలుస్తుంది!
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.
మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://www.telugulifestyle.com/

