మార్చిలో 22 సినిమాలు విడుదల అయితే ఎన్ని సినిమాలు హిట్ అయ్యాయో తెలుసా?

వేసవి వస్తోందంటే చాలు కొత్త సినిమాలు సందడి మొదలవుతుంది. ఇక మార్చి నెల‌లో బాక్సాఫీసు వ‌ద్ద సినిమాల సంద‌డి భారీగా క‌నిపించినా, థియేట‌ర్ల‌లో చూసే జ‌నాలే క‌రువ‌య్యారు.

Read more