గుడ్ న్యూస్: ఉత్తరద్వారం నుంచి శ్రీవారి దర్శనం.. ఇకపై 10 రోజులు!
తిరుమలలో శ్రీవారిని ఉత్తర ద్వారం నుంచి దర్శించుకోవాలంటే కేవలం వైకుంఠ ఏకాదశి, ద్వాదశి రోజుల్లోనే సాధ్యమవుతుంది. స్వామిని వైకుంఠద్వారం నుంచి దర్శించుకోడానికి భక్తులు తిరుమలకు భారీగా తరలివస్తారు.
Read more