sri kala bhairavudu

Devotional

రేపు డిసెంబర్ 29 కాలభైరవాష్టమి రోజు ఈ చిన్న పని చేస్తే చాలు 7 జన్మల పాపాలు,గ్రహ బాధలు,అపమృత్యు దోషాలు తొలగిపోతాయి

మార్గశిర మాసంలోని కృష్ణ పక్షంలో వచ్చే అష్టమిని కాలభైరవాష్టమి అని అంటారు. పరమ శివుడి వల్ల కాలభైరవుడు ఆవిర్భవించిన రోజే ‘కాలభైరవాష్టమి. సృష్టికి లయకారుడు అయిన పరమేశ్వరుడు

Read More