Health

Parent’s Alert: Teenagers Also Need These 7 Vaccines

The inoculation procedure starts with the begin, planning to monitor newborn children from basic prosperity conditions. While the greater part of inoculation plans recoup from by the age of 6 however all through young…there are specific pictures that one ought to get. 

సాధారణంగా చిన్న వయస్సులో వ్యాక్సిన్స్ వేయిస్తూ ఉంటాం. అక్కడితో వ్యాక్సిన్స్ వేయించటం పూర్తి అయిందని భావిస్తాం. కానీ టీనేజ్ వయస్సులో కూడా కొన్ని వ్యాక్సిన్స్ వేయిస్తే కొన్ని రకాల వ్యాధుల నుండి వారిని కాపాడుకోవచ్చు. ముఖ్యంగా టీనేజర్స్ ఈ ఏడు వ్యాక్సిన్స్ తప్పనిసరిగా వేయించాలి. 

Diphtheria.
ఈ వ్యాక్సిన్ 11 నుంచి 12 సంవత్సరాల వయస్సు పిల్లలకు వేయించాలి. 

Human Papilloma Virus (HPV) Vaccine.
జననేంద్రియ సమస్యలు,క్యాన్సర్ రాకుండా వేయించాలి. 

CHICKENPOX Vaccine.
ఈ వ్యాక్సిన్ వేయిస్తే ఆటలమ్మ రాదు. 

Meningococcal Vaccine.
ఈ వ్యాక్సిన్ 11 నుంచి 12 సంవత్సరాల వయస్సు పిల్లలకు తప్పనిసరిగా వేయించాలి.

Measles-mumps-rubella (MMR).
మీ చిన్నారులకు వ్యాక్సిన్ వేయించకపోతే ఈ వ్యాక్సిన్ తప్పనిసరిగా టీనేజ్ లో వేయించాలి. 

Hepatitis A And B.
కాలేయ వ్యాధుల నుండి రక్షణ కోసం ఈ వ్యాక్సిన్ ని తప్పనిసరిగా వేయించాలి. 

Influenza.
ఈ వ్యాక్సిన్ ప్రతి సంవత్సరం వేయించాలి. ఈ వ్యాక్సిన్ లను వేయించే ముందు ఒక్కసారి డాక్టర్ సలహా తప్పనిసరిగా తీసుకోవాలి. 

TAGS : Vaccines to Teenagers ,vaccination,Teenagers Vaccines, Important Vaccines,Lifestyle Tips In Telugu ,Health Tips In Telugu.