Movies

చిన్నారి పెళ్లికూతురు బామ్మగారు ఒక్క ఎపిసోడ్ కి ఎంత పారితోషికం తీసుకుంటారో తెలుసా?

చిన్నారి పెళ్లికూతురు సీరియల్ గురించి మాట్లాడినప్పుడు టక్కున గుర్తుకు వచ్చేది ఆ సీరియల్ లో నటించిన బామ్మగారు. ఆ బామ్మగారి పేరు సురేఖా సిక్రీ. హవేలీకి వారసుల్ని కనిపెట్టడమే ఇంటి కోడల్ల పని అన్నట్టుగా కోడల్లను ఇబ్బంది పెట్టే అత్తగా అద్భుతమైన నటనను కనబరిచి అందరి ఫోకస్ ఆమె మీద పడేలా చేసుకుంది. బామ్మగారి మనవడు భార్యగా అడుగుపెట్టిన చిన్నారి పెళ్లికూతురు ఆనందిని బామ్మగారిని ఎలా మార్చింది.

బాల్యవివాహాలు ,మూడనమ్మకాలను నమ్మకూడదని ,వితతంతు వివాహాలు సరైనవే అని ఆ ఇంటిని ,ఆ ఊరిని ఎలా మార్చింది అనేదే క్లుప్తంగా చిన్నారి పెళ్లికూతురు కథ.

సురేఖా సిక్రీ సినిమాల్లో నటించిన యువతిగా ఉన్నప్పుడు రాని గుర్తింపు మలి వయస్సులో చిన్నారి పెళ్లికూతురు సీరియల్ ద్వారా సాధించింది.

ఈ చిన్నారి పెళ్లికూతురు సీరియల్ సుమారుగా ఎనిమిది సంవత్సరాలు ప్రసారం అయింది. మొదట్లో తీసుకున్న పారితోషికము కన్నా సీరియల్ చివరికి వచ్చేసరికి ఈ బామ్మగారు పారితోషికం అక్షరాల రెండు లక్షలు అయింది.

చూసారుగా ఈ సీరియల్ తో బామ్మగారి డిమాండ్ ఎలా పెరిగిపోయిందో…ఈ సీరియల్ తో బామ్మగారి అవకాశాలు కూడా బాగా పెరిగాయి.