జ్యోతిష్యుడికీ కుమారస్వామి ఏమి గిఫ్ట్ ఇచ్చాడో తెలుసా?
కర్ణాటక ఎన్నికల్లో లో ఊహించని మలుపు. అతి తక్కు వ సీట్లు అంటే 37 సీట్లు సంపాదించిన JDS నేత కుమార స్వామి 78 సీట్లు సాధించిన కాంగ్రెస్ పార్టీ మద్దతుతో ముఖ్య మంత్రి అయ్యారు. ఇది దేశ వ్యాప్తమంగా సంచలమైయింది. ఎలా ముఖ్యమంత్రి కావడానికి ఒక జ్యోతిష్కుడి పాత్ర ఉందట. రెండు నెలల్లోనే ఆయన చెప్పినట్లు చేయడం వలన ముఖ్యమంత్రి అయ్యారట. దీనితో ఆయా జోతిష్కుడి ఋణం వజ్ర వైడూర్యాలు, ఒక కార్ ను కానుకగా ఇచ్చి తీర్చుకున్నారట. 2017 అక్టోబర్ 4 న కుమారా స్వామి ఇంట్లో షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు వచ్చాయి. ఇక ఆ ఇంటి జోలికి వెళ్ళలేదు.
అప్పుడు ఎక్కడ ఇల్లు తీసుకోవాలని ఆ జోతిష్కుడిని అడగగా ఆయన ఉత్తర కర్ణాటకా ప్రాంతంలో ఇల్లు తీసుకుంటే రాజయోగమని ముఖ్యమంత్రి అవుతావని చెప్పారట. ఒక నెల క్రితం ఉబ్బేల్లి లో ఒక ఇంటిని అద్దెకి తీసుకొని కొన్ని పూజలు చేసి ఇంట్లోకి అడుగు పెట్టారు. 2016 నవంబర్ 18 న ధార్వాడ రోడ్డున భైరవకప్ప కాలనీలో ఒక ఇల్లు ని అద్దె కి తీసుకొని పూజలు చేసి ఇంట్లో కి వెళ్లారట.
నెలలో 2 రోజు ఇంట్లో ఉంటానని ప్రకటించారట. ఈ సమయం లోనే అతను కింగ్ మేకర్ అవుతాడని జోతిష్కుడు చెప్పారట. ఇప్పుడు ఈ జ్యోతిష్కుడు కర్ణాటకలో బాగా ఫేమస్ అయ్యాడు.