Politics

అవసరమైతే జగన్ తో కూడా కలుస్తాను : పవన్ కళ్యాణ్

ప్రస్తుతం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ శ్రీకాకుళం లో ఉద్దనం సమస్యపై పోరాడుతున్నాడు అక్కడే బస చేస్తున్నారు వారికి న్యాయం జరిగే వరకు అక్కడే ఉండి పోరాడుతా అని తెలిపారు ఈ నేపధ్యంలో పవన్ కళ్యాణ్ చంద్రబాబు పై మరోసారి విరుచుకుపడ్డారు. ఇకపై మాటల్లేవ్ చేతల్లేవ్ మార్పు మాత్రమే కావాలి దానికోసమే పోరాడుదాం మహా అయితే పోయేది ఏముంది ఎనర్జీ తప్ప అంటూ జనసైనికులను ఉత్తేజా పరిచారు పవన్. వారసత్వ పాలనకు తానూ పూర్తిగా వ్యతిరేకం అని తన పార్టీకి మతం, కుల, వర్గాలతో పనిలేదని ఇది పూర్తిగా జనకోసం పెట్టినా పార్టీ మరోసారి గుర్తుచేశారు.
ఎప్పుడైనా ఒక బండరాయి 99 దెబ్బలకు కూడా పగలదు కానీ 100 వ దెబ్బకు తల వంచాల్సిందే.

అలాగే శ్రీకాకుళం వెనుకబాటు తనం బద్దలు కొట్టే శబ్దం నాకు వినిపిస్తుంది అది త్వరలోనే జరుగుతుంది అంటూ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. ఇక ఈ విషయంలో నేను ఎప్పుడు మీకు అండగా ఉంటాను అని హామీ ఇచ్చాడు ఇక ఇదే నేపధ్యంలో బాబు టీడీపీ పై మంచిపడ్డారు ఉమ్మడిగా తిని ఒంటరిగా బలవాలనుకుంటుంది టీడీపీ అసలు మన జనసేన కార్యకర్తలవల్లె టీడీపీ ఇప్పుడు అధికారంలో ఉంది.
Jagan
అధికారం ఏ ఒక్కరి సొత్తు కాదు బండ్లు ఓడలు అలాగే ఓడలు బండ్లు అవుతాయి అలాగే మీ అధికారం కూడా అంతే అంటూ టీడీపీ విరుచుకుపడ్డారు.అంతటితో ఆగకుండా పవన్ చంద్రబాబు పై రేగిపోయారు అతని ఒక నమ్మక ద్రోహి అని అవసరిని వాడుకొని వదిలేస్తారు అని అసరమైతే జగన్ని కూడా మచ్చిక చేసుకుంటారు అని ఇక వచ్చే ఎన్నికల్లో టీడీపీ, వైసీపీ, కాంగ్రెస్ కలిసి పోటి చేస్తాయని హాస్యమాడారు పవన్.

అయితే పవన్ ఎక్కడికి వెళ్ళిన కూడా సీఏం సీఏం అని నినాదాలు చేస్తున్నారు నినాదాలు చేస్తే సరిపోదు చొక్కా నలగాలి, చేనతలు పట్టాలి, కష్టపడాలి నేను ఎప్పుడు కూడా సీఏం సీట్ ఆశించి రాజకీయాల్లోకి రాలేదు ప్రజల కష్టాలు చూసి వారి పరిపాలన చూసి సినిమాలను వదిలేసి రాజకీయాల్లోకి వచ్చాను అంటూ పవన్ పేర్కొన్నారు. చివరిగా పవన్ బాబు అవసరమైతే జగన్ తో కలిసి పని చేస్తారు అని వ్యాఖ్యానించారు.