Movies

అనుష్కకి పెళ్లి ఫిక్స్….షాక్ లో ప్రభాస్… నిజామా?

అనుష్క బాహుబలి,బాగమతి సినిమాల తర్వాత ఆమె ఖ్యాతి దేశ వ్యాప్తంగా వ్యాపించింది. ఈ సినిమాలు విడుదల అయ్యాక ఆమె సినిమాలను ఒప్పుకోలేదు. బాగమతి అనుకున్న విధంగా కన్నా సూపర్ డూపర్ హిట్ అయింది. అంతేకాక అనుష్కకి చాలా మంచి పేరు వచ్చింది. ఇక ఈ సినిమా తర్వాత అనుష్క ఏ సినిమాను ఒప్పుకోలేదు. అనుష్క పెళ్లి కారణంగానే సినిమాలను ఒప్పుకోవటం లేదనే ప్రచారం సాగుతుంది. అనుష్క పెళ్లి సోషల్ మీడియాలో అనేక ఊహాగానాలు వస్తున్న నేపథ్యంలో ఓ ఆసక్తికరమైన కథనం ఆంగ్ల మీడియా వెబ్ సైట్ లో వచ్చింది.అనుష్క శెట్టి పెళ్లి ఈ సంవత్సరం చివరిలోగా జరిగే అవకాశం ఉంది. దాని కోసం ఆమె తల్లిదండ్రులు గట్టి ప్రయత్నంలో ఉన్నారు. అనుష్క పెళ్లికి ముందు అనేక దేవాలయాలను సందర్శించుకుంటూ పూజలు చేస్తోందని కథనంలో పేర్కొన్నారు.

అనుష్క బాగోగుల కోసం ఆమె తల్లిదండ్రులు దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ ఆలయాలను సందర్శిస్తున్నారనే కథనం ప్రచురితమైంది.తమ కూతురు పెళ్లి కోసం చాలా మంది పెళ్లి కొడుకుల ప్రొఫైల్స్ ను అనుష్క తల్లిదండ్రులు ప్రస్తుతం చూస్తున్నారు. ఆమెకు తగిన వరుడు దొరికినట్టు తాజాగా సమాచారం అందింది. దాదాపు అనుష్క పెళ్లి ఈ ఏడాది చివరికల్లా ఆ వరుడుతోనే జరుగవచ్చని ఆంగ్ల వెట్ సైట్ లో పేర్కొన్నారు.

అనుష్క, ప్రభాస్ పెళ్లి చేసుకోబోతున్నారంటూ ఇటీవల కాలంలో మీడియాలో రచ్చ రచ్చ జరిగిన విషయం తెలిసిందే. అయితే అనుష్కను చేసుకోవడానికి పెదనాన్న కృష్ణంరాజు, ప్రభాస్ ఫ్యామిలీ ఒప్పుకోకపోవడంతో అనుష్క మనస్తాపంతో ఉన్నట్టు సమాచారం.

అందుకే కూతురు బాధ చూడలేని అనుష్క వాళ్ల నాన్న వేరే సంబంధం చూశారని డిసెంబర్ లో అనుష్కకు పెళ్లి చేసేందుకు రెడీ అయినట్టు సమాచారం. దీంతో ప్రభాస్ షాక్ అయినట్టు తెలిసింది.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."