Movies

చిరంజీవిని నెం.1 పొజిషన్ లో ఉంచిన సినిమాలు

చిరంజీవి గా ప్రసిద్ధి చెందిన కొణిదెల శివశంకర వరప్రసాద్ తెలుగు సినిమా రంగంలో ఒక ప్రముఖ కథానాయకుడు. అంచెలంచెలుగా ఎదిగి మెగాస్టార్ గా తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని పొందాడు. దేశం మొత్తంలో చిరంజీవికి మూడు వేలకు పైగా అభిమాన సంఘాలున్నాయని ఒక అంచనా.
ఆగస్టు 22 న 1955 న పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో కొణిదెల వెంకట్రావు, అంజనాదేవి దంపతులకు ప్రథమ సంతానంగా చిరంజీవి జన్మించాడు. చెన్నై లోని ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ నుండి డిప్లొమా పొందిన తర్వాత 1978లో పునాది రాళ్లు సినిమా చిరంజీవి నటించిన మొదటి సినిమా. కాని ప్రాణం ఖరీదు ముందుగా విడుదల అయ్యింది. మొదటిసారి నిర్మాత జయకృష్ణ ద్వారా చిరంజీవికి 1,116 రూపాయలు పారితోషికంగా అందింది. చిరంజీవిని నెం.1 పొజిషన్ లో వుంచిన సినిమాల గురించి తెలుసుకుందాం.

ఖైదీ
పసివాడి ప్రాణం
స్వయంకృషి
అత్తకు యముడు అమ్మాయికి మొగుడు
కొండవీటి దొంగ
జగదేగ వీరుడు అతిలోక సుందరి
గ్యాంగ్ లీడర్
ఘరానా మొగుడు
చూడాలని ఉంది
ఇంద్ర