పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరో తెలుసా?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి అభిమానుల్లో ఎంత ఫాలోయింగ్ ఉందో మనకు తెలిసిన విషయమే. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సినిమాల్లోనే కాకుండా రాజకీయాల్లో కూడా ముందుకు దుసుకుపోతున్నాడు. పవన్ కి చాలా సన్నిహితంగా ఉండేవారి సంఖ్య చాలా తక్కువ అన్న విషయం కూడా తెలిసిందే. ఇప్పుడు అత్యంత సన్నిహితులైన వారి గురించి తెలుసుకుందాం.
అలీ
త్రివిక్రమ్ శ్రీనివాస్
ఆనంద్ సాయి
నర్ర శ్రీనివాస్
మహేష్ బాబు
పివిపి
రాజు రవితేజ
రేణు దేశాయ్
శరత్ మరార్
వెంకటేష్