వినాయక చవితి రోజు వినాయకుణ్ణి పూజించే 21 పత్రాలు(ఆకులు)

వినాయక చవితి నాడు విఘ్నేశ్వరుడిని 21 రకాల ఆకులతో పూజిస్తారు.

1. మాచీ పత్రం/మాచ పత్రి
2. దూర్వా పత్రం/గరిక
3. అపామార్గ పత్రం/ఉత్తరేణి
4. బృహతీ పత్రం/ములక
5. దత్తూర పత్రం/ఉమ్మెత్త
6. తులసీ పత్రం/తులసి
7. బిల్వ పత్రం/మారేడు
8. బదరీ పత్రం/రేగు
9. చూత పత్రం/మామిడి
10. కరవీర పత్రం/గన్నేరు
11. మరువక పత్రం/ధవనం, మరువం

12. శమీ పత్రం/జమ్మి
13. విష్ణుక్రాంత పత్రం
14. సింధువార పత్రం/వావిలి
15. అశ్వత్థ పత్రం/రావి
16. దాడిమీ పత్రం/దానిమ్మ
17. జాజి పత్రం/జాజిమల్లి
18. అర్జున పత్రం/మద్ది
19.దేవదారు పత్రం
20. గండలీ పత్రం/లతాదూర్వా
21. అర్క పత్రం/జిల్లేడు.