Politics

మహాత్మా గాంధీ గారి జీవితంలో ముఖ్యమైన సంఘటనలు… అరుదైన ఫోటోలు

అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా అయన జీవితంలో జరిగిన ముఖ్యమైన సంఘటనలకు సంబందించిన ఫోటోలను ఇప్పుడు చూద్దాం.

మహాత్మా గాంధీ తల్లిదండ్రులు పుత్లీ భాయి, కరమ్‌చంద్ గాంధీ

బాల్యంలో (ఎడమ), యవ్వనంలో (కుడి) మోహన్‌దాస్ కరమ్‌చంద్ గాంధీ

ఈ రెండు చిత్రాలు… 1880ల్లో ఆయన న్యాయశాస్త్రాన్ని అభ్యసించడానికి దక్షిణాఫ్రికా వెళ్లినప్పటి చిత్రాలు.

ఈ రెండు చిత్రాల్లో గాంధీ ఆయన భార్య కస్తూర్బా గాంధీతో కనిపిస్తారు. ఆమెను అందరూ ప్రేమగా “బా” అని పిలిచేవారు.

తన సన్నిహితులతో గాంధీ (ఎడమ), ఒక సభలో మట్లాడుతున్న మహాత్మా గాంధీ (కుడి)

1930లో దండి యాత్రను చేపడుతున్న గాంధీ

జవహర్‌లాల్ నెహ్రూతో గాంధీ

మహమ్మద్ అలీ జిన్నాతో గాంధీ

కాంగ్రెస్ సమావేశంలో నేతాజీతో చర్చలు జరుపుతున్న గాంధీ

గాంధీకి చరఖా అంటే చాలా మక్కువ. చరఖా మీద తయారైన బట్టలనే ఆయన ధరించేవారు.

1930ల్లో బ్రిటన్ యాత్ర సందర్భంగా అక్కడ రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరయ్యారు.

1948 జనవరి 30న నాధూరామ్ గాడ్సే తన తుపాకీ గుళ్ళతో గాంధీని బలిగొన్నాడు. ఇవి జాతిపిత అంతిమ యాత్రా చిత్రాలు. ఆయన పార్థివ దేహం (కుడివైపు).