Movies

ఫ్రీ రిలీజ్ బిజినెస్ లో దుమ్ము రేపిన సినిమాలు

టాలీవుడ్ లో ఇప్పటివరకు విడుదల అయినా సినిమాల్లో ఫ్రీ రిలీజ్ బిజినెస్ లో దుమ్ము రేపిన సినిమాలలో టాప్ 6 సినిమాల గురించి వివరంగా తెలుసుకుందాము.

1. బాహుబలి 2 – 131 Cr
2. అజ్ఞాతవాసి – 95 Cr
3. అరవింద సమేత – 91 Cr
4. భరత్ అనే నేను – 90 Cr
5. రంగస్థలం – 86 Cr
6. నా పేరు సూర్య – 81 Cr