Movies

మొదటి రోజు భారీ కలెక్షన్స్ సాధించిన త్రివిక్రమ్ సినిమాలు

మొదటి రోజు భారీ కలెక్షన్స్ సాధించిన త్రివిక్రమ్ సినిమాలు.మాటల మాంత్రికుడు దర్శకత్వం వహించిన సినిమాలలో మొదటి రోజు ఎక్కువ కలెక్షన్స్ సాధించిన టాప్ 5 సినిమాల గురించి తెలుసుకుందాం.

1. అజ్ఞాతవాసి – 38.48 Cr
2. అరవింద సమేత – 33.33 Cr
3. అత్తారింటికి దారేది – 10.80 Cr
4. S%సత్యమూర్తి – 9.27 Cr
5. అ …ఆ – 8.78 Cr