Movies

టాలీవుడ్ హీరోల మేనరిజమ్స్

మన టాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒక్కో స్టార్ ఒకొక్క మేనరిజంను కలిగి ఉన్నారు. వారి మేనరిజం చూసి వారిని మనం గుర్తుపడతాం. అలాగే వారిని అనుకరించటానికి కూడా ప్రయత్నం చేస్తూ ఉంటాం. అలాంటి హీరోల మేనరిజమ్స్ గురించి తెలుసుకుందాం.

మెగాస్టార్ చిరంజీవి – కాలర్ ఎగరవేయటం
మహేష్ బాబు – పరుగు
జూనియర్ ఎన్టీఆర్ – తొడ కొట్టటం
రజనీకాంత్ – తలైవా సెల్యూట్
రవితేజ – నవ్వు
పవన్ కళ్యాణ్ – రబ్బింగ్ నేక్
వెంకటేష్ – ఫింగర్ సెల్యూట్
బాలకృష్ణ – మీసం తిప్పటం,డైలాగ్స్