బాలకృష్ణ భార్య వసుందర గురించి ఈ విషయాలు మీకు తెలుసా?
నట సింహం బాలకృష్ణ గురించి టాలీవుడ్ లో తెలియని వారు ఎవరు లేరు. టాలీవుడ్ లో మాస్ అంటే మొదట బాలకృష్ణ గుర్తుకు వస్తాడు. బాలకృష్ణ సినీ పరిశ్రమకు ‘తాతమ్మ కల’ సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చాడు. బాలకృష్ణ కెరీర్ ని ప్రారంభించి 40 సంవత్సరాలు పూర్తీ అయ్యింది. బాలకృష్ణ భార్య వసుందర దేవి గురించి తెలియని విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
బాలకృష్ణ 1982 వ సంవత్సరంలో వసుందరా దేవిని వివాహం చేసుకున్నాడు.
ఆమె తండ్రి SRMT ట్రాన్స్ ఫోర్ట్ యజమాని.
వీరి వివాహం అయ్యి 34 సంవత్సరాలు అయ్యింది.
ఈ దంపతులకు ఇద్దరూ అమ్మాయిలు,ఒక అబ్బాయి ఉన్నాడు.
మొదటి అమ్మాయి బ్రాహ్మణిని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్ కి ఇచ్చి వివాహం చేసారు.
రెండో అమ్మాయి తెజేస్వని ని ప్రముఖ రాజకీయ వేత్త మనుమడు అయిన శ్రీ భరత్ కి ఇచ్చి వివాహం చేసారు. కొడుకు మోక్షజ్న సినీ రంగ ప్రవేశానికి సిద్దం అవుతున్నాడు.