Movies

చిరంజీవి కెరీర్ లో శతదినోత్సవం జరుపుకున్న సినిమాలు

చిరంజీవి అసలు పేరు కొణిదెల శివశంకర వరప్రసాద్. అభిమానులు ముద్దుగా మెగాస్టార్ అని పిలుస్తారు. చిరంజీవి మొదట నటించిన సినిమా పునాది రాళ్లు. అయితే మొదట విడుదల అయినా సినిమా ప్రాణం ఖరీదు. ఈ సినిమా నుండి ఖైదీ నెంబర్ 150 వ సినిమా వరకు చిరంజీవి కెరీర్ లో ఎన్ని సినిమాలు శతదినోత్సవాన్ని జరుపుకున్నాయో తెలిస్తే షాక్ అవుతారు. చిరంజీవి నటించిన 150 సినిమాల్లో 49 సినిమాలు శతదినోత్సవాన్ని జరుపుకున్నాయి. ఇప్పుడు ఆ సినిమాలు ఏమిటో చూద్దాం. 

మన ఊరి పాండవులు 
మొగుడు కావాలి 
న్యాయం కావాలి
చట్టానికి కళ్ళు లేవు 

ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య 
శుభలేఖ 
పట్నం వచ్చిన ప్రతివ్రతలు 
అభిలాష 

మగమహారాజు 
ఖైదీ 
ఛాలెంజ్ 
అడవి దొంగ 
విజేత 
రాక్షసుడు 

పసివాడి ప్రాణం 
యముడికి మొగుడు 
ఖైదీ నెంబర్ 786
త్రినేత్రుడు 
అత్తకి యముడు అమ్మాయికి మొగుడు 

స్టేట్ రౌడీ 
కొండవీటి దొంగ 
జగదేక వీరుడు అతిలోక సుందరి 
కొదమ సింహం 
గ్యాంగ్ లీడర్ 


రౌడీ అల్లుడు 
ఘరానా మొగుడు 
ముఠా మేస్త్రి 
మెకానిక్ అల్లుడు 
ముగ్గురు మొనగాళ్లు 

అల్లుడా మజాకా 
హిట్లర్ 
మాస్టర్ 
బావగారు బాగున్నారా 
చూడాలని ఉంది 

స్నేహం కోసం 
ఇద్దరు మిత్రులు 
అన్నయ్య 
మృగరాజు 
శ్రీ మంజునాథ 


డాడీ

ఇంద్ర 
ఠాగూర్ 
అంజి 
శంకర్ దాదా MBBS
అందరివాడు 


జై చిరంజీవ 
స్టాలిన్ 
శంకర్ దాదా జిందాబాద్ 
ఖైదీ నెంబర్ 150