Movies

‘జబర్దస్త్’ లో వీరి నెల సంపాదన ఎంతో తెలిస్తే షాక్ అవ్వటం ఖాయం.

‘జబర్దస్త్’ లో పార్టిసిపేట్ చేసే ఆర్టిస్ట్ ల జీతాలు ఎలా ఉంటాయో తెలిస్తే నిజంగా షాక్ అవ్వాల్సిందే. మరి వారి సంపాదన ఆలా ఉంటుంది. ‘జబర్డస్ట్’ కార్యక్రమం ఎంతో మంది ఆర్టిస్ట్ లకు పని కల్పించటమే కాకుండా వారు ఆర్ధికంగా స్థిరపడడానికి ఎంతో దోహదం చేసిందని చెప్పాలి. అలాగే ఒక పక్క బుల్లితెర మరో పక్క సినిమాలతో బిజీగా జీవితాన్ని గడుపుతున్నారు. వారు చేసే స్కిట్స్ గురు వారం,శుక్రవారం ప్రేక్షకులను టివిల ముందు కూర్చునేలా ఉంటాయి. ఆ రెండు రోజుల్లో రాత్రి తొమ్మిదిన్నర అయిందంటే ఎన్ని పనులు ఉన్నా ‘జబర్డస్త్’ ముందు కూర్చోవాల్సిందే. ఇక విషయంలోకి వెళదాం.

సుడిగాలి సుదీర్
జబర్దస్త్ లో ఒక్కో స్కిట్ కి 2 నుంచి 3 లక్షలు తీసుకుంటాడు. చాలా షో లకు యాంకరింగ్ కూడా చేస్తున్నాడు. మొత్తం మీద నెల వచ్చేసరికి సుమారుగా 20 నుంచి 25 లక్షల వరకు సంపాదిస్తాడు.

హైపర్ ఆది
జబర్దస్త్ లో ఒక్కో స్కిట్ కి 4 నుంచి 5 లక్షలు తీసుకుంటాడు.మొత్తం మీద నెల వచ్చేసరికి సుమారుగా 18 నుంచి 20 లక్షల వరకు సంపాదిస్తాడు.

చమక్ చంద్ర
జబర్దస్త్ లో ఒక్కో స్కిట్ కి 3.5 నుంచి 4 లక్షలు తీసుకుంటాడు.మొత్తం మీద నెల వచ్చేసరికి సుమారుగా 16 నుంచి 18 లక్షల వరకు సంపాదిస్తాడు.

రైజింగ్ రాజు
జబర్దస్త్ లో ఒక్కో స్కిట్ కి 25నుంచి 35 వేలు తీసుకుంటాడు.మొత్తం మీద నెల వచ్చేసరికి సుమారుగా 1.5 నుంచి 2.5 లక్షల వరకు సంపాదిస్తాడు.

ఆటో రామ్ ప్రసాద్
జబర్దస్త్ లో ఒక్కో స్కిట్ కి 1.5 నుంచి 2 లక్షలు తీసుకుంటాడు.మొత్తం మీద నెల వచ్చేసరికి సుమారుగా 8 నుంచి 10 లక్షల వరకు సంపాదిస్తాడు.

గెటప్ శ్రీను
జబర్దస్త్ లో ఒక్కో స్కిట్ కి 2 నుంచి 3 లక్షలు తీసుకుంటాడు.మొత్తం మీద నెల వచ్చేసరికి సుమారుగా 11 నుంచి 15 లక్షల వరకు సంపాదిస్తాడు.