Movies

హీరో సిద్దార్ధ్ కి ఎంత పెద్ద కొడుకు ఉన్నాడో తెలుసా…. భార్యతో ఎందుకు విడిపోయాడో తెలుసా?

తొలిమూవీ తోనే ఓవర్ నటి స్టార్ డమ్ అందుకుని ప్రతిష్టాత్మక ఐటిఎఫ్ ఏ అవార్డు సొంతం చేసుకున్న హీరో సిద్ధార్ధ. బాయిస్ సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి,బొమ్మరిల్లు మూవీతో అందరి హృదయాలను కొల్లగొట్టిన సిద్ధార్ధ్ స్టార్ హీరో రేంజ్ కి చేరాడు. అంతకుముందు ప్రభుదేవా డైరెక్షన్ లో నువ్వొస్తానంటే నేనొద్దంటానా మూవీతో హీరోగా చెరగని ముద్రవేసాడు. ఇక ఆట మూవీ ద్వారా తక్కువ బడ్జెట్ తో మూవీస్ తీసి,ఎక్కువ కలెక్షన్స్ రాబట్టొచ్చని కూడా సిద్ధార్ధ్ నిరూపించాడు. అయితే ఉన్నట్టుండి వరుస డిజాస్టర్స్ ఎదుర్కొని,చివరకు టాలీవుడ్ ని వదిలేసి తమిళ పరిశ్రమలో సెటిల్ అయ్యాడు.

అయితే సిద్ధార్ధ్ వ్యక్తిగత జీవితంలో ఏర్పడ్డ వివాదాలే తెలుగు పరిశ్రమలో దూరం కావడానికి కారణమయ్యాయని అంటారు. 2003లో పెళ్లయిన సిద్ధార్ధ్ నాలుగేళ్లకే విడాకులకు వెళ్ళింది. ఇతని తండ్రి సూర్యనారాయణ ఒక సంస్థలో ఉన్నతాధికారి,తల్లి గృహిణి. సిద్ధార్ధ్ కి జయేంద్ర అనే సోదరుడు,సంధ్య అనే సోదరి ఉన్నారు. టీనేజ్ అంతా ఢిల్లీలోనే గడిచింది. అక్కడ స్టడీస్ టైం లోనే క్లాస్ మేట్ మేఘనతో లవ్ లో పడ్డాడు. ఇద్దరివీ పక్కపక్క ఇళ్లే కావడంతో బంధం మరింత బలపడింది. పెద్దలను ఎదిరించి పెళ్లాడిన సిద్ధార్ధ్ చెన్నైలో కాపురం పెట్టేసాడు. వారికీ ఓ కొడుకు కూడా పుట్టాడు. అతడి వయస్సు ఇప్పుడు 15ఏళ్ళు.

సిద్ధార్ధ్ నటించిన తెలుగు సినిమాలు ఓయ్, బావ,ఓ మై ఫ్రెండ్స్ మూవీలు దారుణంగా బోల్తా కొట్టాయి. లవ్ ఫెయిల్యూర్,సమ్ థింగ్ సమ్ థింగ్ , జబర్ దస్త్ వంటి మూవీస్ కూడా దెబ్బతిన్నాయి. దీంతో నిరాశ , అసహనం అలుకుముకున్నాయి. ఇక ప్రొడ్యూసర్స్ ని,ఆడియన్స్ ఆడి పోసుకోవడంతో తెలుగు పరిశ్రమ నుంచి బాన్ చేసే స్థాయికి అందరూ వచ్చేసారు. ఇక చేసేదిలేక తమిళ మూవీస్ కి పరిమితం అయ్యాడు. ఇలా సిద్ధార్ధ్ బరస్ట్ అవ్వడానికి ఓ కారణం ఉందట. అదే భార్యతో వచ్చిన గొడవే నట. నిజానికి ఎంతోఆనందంగా సాగుతున్న సిద్ధార్ధ్ కాపురంలో అనుకోని ఘటన మలుపు తిప్పేసింది.

అయితే రంగ్ బసంది మూవీ కోసం బాలీవుడ్ కి వెళ్లిన సిద్ధార్ధ్ ముంబయ్ లో మకాం పెట్టాడు. ఈ సందర్బంగా హీరోయిన్ సుహాన్ లికాతో ఏర్పడ్డ సాన్నిహిత్యం భార్యకు తెలియడంతో రచ్చరచ్చ అయింది. ఎంతచెప్పినా భర్త సిద్ధార్ధలో మార్పు రాకపోవంతో డైవర్స్ కి వెళ్ళింది. ఇక ఆ సమయంలోనే తెలుగు పరిశ్రమలో డిజాస్టర్స్ రావడం,అందరిని తిట్టుకోవడం వగైరా జరిగాయి. మొత్తానికి డైవర్స్ అవ్వడంతో ఇక హద్దూ అదుపు లేకుండా సిద్ధార్ధ్ యవ్వారం నడుస్తోంది. ఒకానొక దశలో శృతి హాసన్ తో కూడా కాపురం పెట్టేసాడని వార్తలు వచ్చాయి. దీనికి స్వయంగా కమల్ హాసన్ కూడా ఎంకరేజ్ చేసాడట.