Movies

ఈ సీరియల్ నటీమణుల అసలు వయస్సు ఎంతో తెలుసా?

ప్రస్తుతం ఉన్న సీరియల్స్  ,ప్రేక్షకుల ఆదరణను  ఎక్కువగానే పొందుతున్నాయి. ఒక కొత్త కథతో ఒక కొత్త ఆలోచనతో అందరినీ మెప్పిస్తున్నాయి. ఈ సీరియల్స్  లో నటించే వారి నటనకు అందరూ ఫిదా అవ్వాల్సిందే. ఈ సీరియల్ స్టార్స్ యొక్క వయసు ఎంతో తెలుసా ? అయితే ఇది చదవండి. 

అస్మిత    : 38  years 

ఐశ్వర్య  : 22 years 

హరిత    : 44 years

ప్రేమి విశ్వనాథ్  : 27 years

ఆషికా గోపాల్ : 22 years

ప్రియాంకా జైన్ : 20 years

తనూజ : 26 years

నవ్య స్వామి : 28 years

గాయత్రి : 26 years

మెరీనా  అబ్రాహిం : 32 years