Movies

ముంబైలో మిల్కిబ్యూటీ ముచ్చటైన ఇల్లు ..ఖరీదు తెలిస్తే షాక్ అవుతారు..?

సౌత్ లో ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్స్ ఎవరికీ సరే బాలీవుడ్ లో నటించాలని ఉంటుంది. అక్కడ నటించిన తర్వాత అక్కడ వాతావరణకి, అక్కడ కల్చర్ కి అలవాటు పడి, ముంబై మహా నగరాన్ని వదిలి రాలేరు. అక్కడ కొంచం స్టార్ డమ్ వస్తే చాలు, ముంబైలోనే ఒక నివాసాన్ని ఏర్పాటు చేసుకుంటారు, ఇప్పుడు అదే కోవలో తమన్నా భాటియా చేరింది. తెలుగులో టాప్ హీరోయిన్ గా రాణించిన ఆమె, ప్రస్తుతం తెలుగు సినిమాల్లో కనిపించటం కొంచం తగ్గించింది.

తాజాగా ఆమె ముంబైలోని “వెర్సోవా” ప్రాంతంలో ఒక ఖరీదైన అపార్ట్మెంట్ తీసుకుంది. 4 .56 కోట్లు ఖరీదైన ఆ ప్లాట్ కోసం తమన్నా సుమారు 16 .60 కోట్లు ఖర్చుపెట్టింది. 14 వ అంతస్తులో వుండే ఈ అపార్ట్మెంట్ నుండి చుస్తే నాలుగు పక్కల సముద్రం కనిపిస్తుంది. ఇక కొత్తగా తీసుకున్నఅపార్ట్మెంట్ కోసం తమన్నా సుమారు 2 కోట్లకి పైగా కేవలం ఇంటీరియర్ డిజైన్ కోసం ఖర్చుపెట్టబోతుందని తెలుస్తుంది. ముంబై మహానగరంలో ఉంటే సెలెబ్రిటీ విలాసవంతమైన భవనాల గురించి, అందుకోసం వాళ్ళు పెట్టె ఖర్చు గురించి ఎంత చెప్పుకున్న తక్కువే అవుతుంది.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."