Movies

ఈ ఏడాది ఫామ్ లోకి వ‌చ్చిన ఫ్లాప్ ద‌ర్శ‌కులు వీళ్లే

కొన్నేళ్లుగా వ‌ర‌స ఫ్లాపుల్లో ఉండి 2019లో హిట్ కొట్టారు ఆ ద‌ర్శ‌కులు. వాళ్ల సినిమాలు వ‌చ్చిన‌ట్లు కూడా ప్రేక్ష‌కులు ప‌ట్టించుకోవ‌డం మానేసిన త‌రుణంలో హిట్ కొట్టి తాము ఇంకా రేసులో ఉన్నామ‌ని నిరూపించారు.మ‌రి ఫ్లాపుల్లోంచి హిట్స్ లోకి వ‌చ్చిన ఆ ద‌ర్శ‌కులు ఎవ‌రో చూద్దాం.

  • పూరి జగన్నాథ్ – టెంపర్ తర్వాత పూరి జగన్నాథ్ ఇస్మార్ట్ శంక‌ర్ తో దిమ్మ‌తిరిగిపోయే హిట్ కొట్టాడు.
  • నందిని రెడ్డి – అలా మొద‌లైంది త‌ర్వాత నందిని రెడ్డి ఓ బేబీ తో హిట్ కొట్టింది
  •  రామ్ గోపాల వర్మ – ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాతో వ‌ర్మ చాలా రోజుల త‌ర్వాత ఫామ్ లోకి వ‌చ్చాడు.
  • కిషోర్ తిరుమల – చిత్ర‌ల‌హ‌రి సినిమాతో మ‌రోసారి ఫామ్ లోకి వ‌చ్చాడు ఈ ద‌ర్శ‌కుడు. సాయి ధ‌ర‌మ్ తేజ్ కు ఆరు ఫ్లాపుల త‌ర్వాత వ‌చ్చిన సినిమా ఇది.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."