Movies

ఈ మ‌ధ్య కాలంలో వ‌చ్చిన 8 ఊర మాస్ సినిమాలు ఇవే

మాస్ సినిమాల‌కు లాజిక్స్ అస్స‌లు ఉండ‌వు. అందులో హీరో అంటే ఆంజ‌నేయుడి త‌మ్ముడే.. ఏదైనా చేస్తాడు. అవ‌స‌రం అనుకుంటే కొండ‌ను కూడా ఎత్తేస్తాడు. అలాంటి మాస్ సినిమాలు ఈ మ‌ధ్య కాలంలో బాగా త‌గ్గిపోయాయి.ఒక‌ప్పుడు ఏడాదికి 10 మాస్ సినిమాలు వ‌చ్చేవి. కానీ ఇప్పుడు ఏడాదికి ఒక‌టి రెండుతోనే స‌రిపెట్టేస్తున్నారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. అలాంటి సినిమాలు బాక్సాఫీస్ ద‌గ్గ‌ర స‌త్తా కూడా బాగానే చూపిస్తాయి. మ‌రి అవేంటో ఓ సారి చూద్దాం.

  • ఇస్మార్ట్ శంక‌ర్ – రామ్ 
  • విన‌య విధేయ రామ‌ – రామ్ చరణ్ 
  • రంగ‌స్థ‌లం – రామ్ చరణ్ 
  • జై సింహా – బాలకృష్ణ 
  • నేను లోక‌ల్‌ – నాని 
  • జ‌య జానకి నాయ‌క – బెల్లంకొండ శ్రీనివాస్ 
  • పైసా వ‌సూల్ – బాలకృష్ణ 
  • స‌రైనోడు – అల్లు అర్జున్ 

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."