ప్రభాస్ ఇంటి గురించి ఈ విషయాలు మీకు తెలుసా?
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ రేంజ్ ‘బాహుబలి’ సినిమాతో బాలీవుడ్ దాకా పాకింది. ప్రభాస్ కృష్ణంరాజు అన్న కొడుకు. టాలీవుడ్ లోకి ‘ఈశ్వర్’ సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు. ప్రభాస్ వర్షం,ఛత్రపతి,డార్లింగ్ వంటి సినిమాలు ప్రభాస్ రేంజ్ ని ఒక లెవల్ కి తీసుకువెళ్ళితే ‘బాహుబలి’ మరొక మెట్టు ఎక్కించింది. ప్రభాస్ అభిమానులకు ప్రభాస్ ఇల్లు ఎలా ఉంటుందో అనే సందేహం ఉంటుంది. ఆ సందేహాలను తీర్చటానికి ప్రభాస్ ఇంటి గురించి వివరాలు తెలుపుతున్నాం.
- ప్రభాస్ పుట్టిన సొంత ఊరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భీమవరం పక్కన చిన్న పల్లెటూరు
- ప్రస్తుతం ప్రభాస్ ఇల్లు జూబ్లి హిల్స్ పెద్దమ్మ గుడి వెనక ఉంది.
- ప్రభాస్ ఇల్లు కృష్ణంరాజు ఇంటి దగ్గరలోనే ఉంది.
- ప్రభాస్ తన ఇంటిని స్టైలిష్ మరియు సింపుల్ గా కట్టించుకున్నాడు.
- ఇంటిలో 5 బెడ్ రూమ్స్, 3 హాల్స్ ఉన్నాయి.
- ప్రభాస్ తన ఇంటికి మొత్తం ఇటాలియన్ మార్బుల్స్ వేసాడు.
- తన ఇంటిలో మొత్తం ఫర్నిచర్ చాలా ఖరీదు.
- ఇంటిలో జిమ్, స్విమ్మింగ్ ఫుల్, లైబ్రేరి, మినీ దియేటర్ ఉన్నాయి.
- Jubilee Hills,Near Peddamma Temple
- ప్రభాస్ ఇంటి విలువ 50 కోట్ల వరకు ఉంటుంది.