Movies

చిరంజీవి ఇంట్లో పనిమనిషి జీతం ఎంతో తెలిస్తే షాక్ అవ్వాలసిందే

మెగాస్టార్ అంటే ఒక బ్రాండ్ గా ప్రేక్షకుల మదిలో నిలిచిపోయింది. చిన్న పిల్లల దగ్గర నుండి పెద్దవారు వరకు అభిమానులే. చిరంజీవి ఎంత పెద్ద నటుడు అయినా తన అభిమానుల పట్ల ప్రేమ చూపటమే కాకుండా తన ఇంటిలో పనిచేసేవారిని ఎంతో ఆప్యాయంగా పలకరిస్తూ ఉంటారట. చిరంజీవి కుటుంబం పనివారికి ఇచ్చే జీతం చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే. చిరంజీవికి ఎంత జాలి గుణం ఉందో మనకు తెలిసిన విషయమే. చిరంజీవి కన్నా చిరు భార్య సురేఖకి ఇంకా జాలి గుణం ఎక్కువట. ఈ విషయంలో ఉపాసన కూడా మెగా ఫ్యామిలీతో కలిసిపోయింది.

సురేఖ గారు ఎదుటివారితో ఎంత ప్రేమగా ఉంటారో సింగర్ బేబీ విషయంతో అందరికి అర్ధం అయింది. సింగర్ బేబీ పాట నచ్చటంతో ఆమెను ఇంటికి పిలిపించుకొని మరీ ఆతిధ్యం ఇచ్చి పట్టు చీర,రోజువారీ బట్టలు,కొంత నగదు ఇచ్చి సత్కరించారు. అలాంటి ఉదార స్వభావం ఉన్న సురేఖ గారు పనివారి పాటిల్స్ కూడా ప్రేమగా ఉంటారట. ప్రతి పండుగకు కొత్త బట్టలను ఇస్తారట. చిన్న పిల్లల చదువుకు,పెళ్లిళ్లకు కూడా సాయం అందిస్తారట. ఇక పనివారి జీతం విషయానికి వస్తే సీనియారిటీని బట్టి 20 వేల నుండి 50 వేల వరకు ఉంటుందని సమాచారం.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."