సైరా సినిమాలో అతి ముఖ్యమైన 10 అంశాలు ఇవే!
చిరంజీవి ప్రధాన పాత్రలో రామ్ చరణ్ నిర్మాతగా సైరా సినిమా ఈ రోజు అభిమానుల ముందుకు రానున్నది. సైరా సినిమాలో అతి ముఖ్యమైన 10 అంశాలు ఇవే!
1. 45 కోట్ల భారీ బడ్జెట్ తో ఒక యుద్ధ సన్నివేశం చిత్రీకరణ చేశారట. ఈ యుద్ధ సన్నివేశం సినిమాకి హైలెట్ అని చెప్పుతున్నారు.
2. ఝాన్సీ లక్ష్మి బాయ్ పాత్రతో అనుష్క వాయిస్ ఓవర్ ఇవ్వటం…సైరా సినిమాలో సైరా పాత్రను పరిచయం చేసేది ఝాన్సీ లక్ష్మి బాయ్ వాయిస్ తో అని సమాచారం. అయితే అనుష్క సినిమాలో నటించిందా లేదా కేవలం వాయిస్ మాత్రమేనా అనేది సినిమా విడుదల అయ్యాక తెలుస్తుంది.
3. టైటిల్ సాంగ్ మెగా అభిమానులకు పూనకం తెప్పిస్తోందట.
4. అండర్ వాటర్ ఫైటింగ్
5. మొదటి భాగంలో ఉయ్యాలవాడ నరసింహ రెడ్డి జీవితం గురించి, ఇంటర్ వెల్ అయ్యాక బ్రిటిష్ వారితో యుద్ధ సన్నివేశాలు
6. సినిమాటోగ్రాఫర్ రత్నవేలు, ఆర్ట్ డైరెక్టర్ రాజీవన్ పెర్ఫామెన్స్
7. జాతర పాటలో 1500 మంది డాన్సర్స్ మరియు జాతర సెట్ అదిరిపోయాయని సమాచారం.
8 ఉయ్యాలవాడ నరసింహారెడ్డి భార్య సిద్దమ్మ పాత్రలో నయనతార నటిస్తుంది. నయనతార చాలా ఎమోషనల్ గా బాగా నటించిందట.
9. అమితాబ్ బచ్చన్,జగపతి బాబు విజయ్ సేతుపతి,తమన్నా,నయనతార,సుదీప్ వంటి అన్ని బాషల తారలు సైరా సినిమాలో నటించారు.
10. క్లైమాక్స్ సీన్స్ చాలా ఎమోషనల్ గా ఉంటుంది.

