Movies

సైరా సినిమా కోసం వీళ్ళు అందుకున్న రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?

సురేంద్ర రెడ్డి దర్శకత్వంలో రామ్ చరణ్ నిర్మాతగా చిరంజీవి ప్రధాన పాత్రలో నటిస్తున్న ఉయ్యాలవాడ నరసింహారెడ్డి(సైరా) తెలుగు, తమిళం, హిందీ,మలయాళం,కన్నడ బాషలలో విడుదల కానున్నది. ఈ సినిమా కోసం 280 కోట్లను ఖర్చు పెట్టారు. ఈ సినిమాలో నటించిన నటులకు పారితోషికం ఎంత ఇచ్చారో చూద్దాం.

చిరంజీవి – 40 కోట్లు
అమితాబ్ – ఏమి తీసుకోలేదు. కానీ రామ్ చరణ్ 11 కోట్ల విలువైన కారును గిఫ్ట్ గా ఇచ్చాడట.
సుదీప్ – 10 కోట్లు
నయనతార – 6 కోట్లు
తమన్నా – కోటి రూపాయిలు
విజయ్ సేతుపతి – 3 కోట్లు
జగపతిబాబు – 3 కోట్లు

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."