Movies

ఈ హీరో గుర్తు ఉన్నాడా…. త్వరలో స్టార్ హీరోయిన్ ని పెళ్లి చేసుకోబోతున్నాడు

బుల్లితెర నటుడు యస్వంత్ తన అందంతో ,నటనతో వీక్షకులకు దగ్గరయ్యాడు. అమాయకత్వ ఫేస్ గల యితడు సాఫ్ట్ రోల్స్ తో టివి ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యాడు. తెలుగు బుల్లితెరపై కన్నడ నటుల హవా నడుస్తున్న నేపథ్యంలో తెలుగు అబ్బాయి అయిన యస్వంత్ తన నటనతో ధీటుగా నిలుస్తున్నాడు.

యస్వంత్ 1991జులై 7న హైదరాబాద్ లో జన్మించాడు. సీరియల్స్ కన్నా ముందు షార్ట్ ఫిలిమ్స్,సినిమాల్లో కూడా నటించాడు. ఏదో మాయలా,నాతి చరామి, వంటి షార్ట్ ఫిలిమ్స్ లో నటించాడు. బాబు సాఫ్ట్ వేర్,మంచుకురిసే వేళలో,సౌదామిని,వంటి సినిమాల్లో కూడా ఇతగాడు నటించాడు. హీరోగా సక్సెస్ అందుకోలేకపోయాడు.

రాధాగోపాళం సీరియల్ తో బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చిన యస్వంత్ ఆతర్వాత అభిషేకం,శ్రీనివాస కళ్యాణం,అష్టా చెమ్మా, కార్తికదీపం,వంటి పాపులర్ సీరియల్స్ తో మంచి నటుడిగా గుర్తింపు సాధించాడు. ఈమధ్య బుల్లితెర నటులు ఒకరి తర్వాత ఒకరు పెళ్లిపీటలు ఎక్కుతున్న తరుణంలో యస్వంత్ కి పెళ్ళిచేయాలని తల్లిదండ్రులు భావించి,ఓ అమ్మాయిని చూశారట.ఇక పెళ్లిపీటలు ఎక్కడమే తరువాయట.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."