Health

దమ్ముకొట్టే అలవాటుందా.? ఇలా చేస్తే కేవ‌లం 72 గంట‌ల్లోనే మీ ఊపిరితిత్తులు క్లీన్ అవుతాయి..!

ప్రస్తుతం గాలి కాలుష్యం ఏవిధంగా వాతావరణాన్ని ప్రభావితం చేస్తుందో అందరికీ తెలిసిందే.దీంతో వాతావరణానికే కాదు, మనకు కూడా అనారోగ్య సమస్యలు వస్తున్నాయి.కేవలం గాలి కాలుష్యం వల్ల మాత్రమే కాకుండా, పొగ తాగడం, మద్యం సేవించడం, ఇతర దీర్ఘ కాలిక అనారోగ్య సమస్యల వల్ల కూడా ఊపిరితిత్తుల సమస్యలు వస్తున్నాయి.
Ginger benefits in telugu
ఫలితంగా అది క్యాన్సర్‌కు కూడా దారి తీస్తుంది.అయితే కింద చెప్పిన సూచనలు పాటిస్తే దాంతో ఊపిరితిత్తులను చాలా ఎఫెక్టివ్‌గా కేవలం 72 గంటల్లోనే శుభ్రం చేసుకోవచ్చు.అందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు:-
తాజా అల్లం తురుము కొద్దిగా 2 టేబుల్ స్పూన్ల పసుపు కొన్ని వెల్లుల్లి రెబ్బలు 2 టేబుల్ స్పూన్ల పంచదార

తయారు చేసే విధానం :-
కొన్ని నీళ్లు తీసుకుని.బాగా మరగనివ్వాలి.మరుగుతున్న నీటిలో.పైన చెప్పిన పదార్థాలన్నీ వేయాలి ఆ నీటిని ఇప్పుడు ఒక గ్లాస్ జార్ లోకి వడకట్టుకోవాలి.

చల్లారిన తర్వాత ఉదయం, సాయంత్రం 2 టేబుల్ స్పూన్లు తీసుకోవాలి.ఉదయం ఖాళీ కడుపుతో తీసుకోవాలి.ఈ డ్రింక్ ని కనీసం 2 నెలలు క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మెరుగైన ఫలితాలు పొందవచ్చు.అల్లం, వెల్లుల్లి, పసుపు ఊపిరితిత్తుల్లో పేరుకున్న మలినాలను ఎఫెక్టివ్ గా తరిమేయగలవు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."