Movies

“కార్తీక దీపం” సీరియల్ కు గట్టి పోటీ ఇస్తున్న ఈ హీరోయిన్ సీరియల్.!?

మన తెలుగులో ఉన్నటువంటి టాప్ టెలివిజన్ ఛానెల్స్ లో ఒక్కొక్కటి ఒక్కో క్యాటగిరీ లో అదరగొడుతుంటాయి.అయితే ఇప్పుడంటే షోలు విపరీతంగా పాపులర్ అయ్యాయి కానీ టెలివిజన్ ఛానెల్ అంటే ఒకప్పుడు మొదటగా గుర్తుకు వచ్చేది సంవత్సరాల పాటు సాగే సీరియల్స్ గుర్తుకు వస్తాయి.అలా మన తెలుగులో ఒకప్పుడు పలు ఛానెల్స్ అద్బుతమైన స్టాండర్డ్స్ మైంటైన్ చేస్తూ వచ్చేవి.అలా కాల క్రమేణా అదే ఊపును స్టార్ మా సొంతం చేసుకుంది.

ఆ ఛానెల్లో ఇప్పుడు ప్రసారం అవుతున్న “కార్తీక దీపం” సీరియల్ ఎంత పాపులారిటీను సంతరించుకుందో అందరికీ తెలిసిందే.ఈ సీరియల్ కు వస్తున్న టీఆర్పీ రికార్డులు చూసి ఇతర తెలుగు ఆడియన్స్ షాకయ్యారు.ఈ రేంజ్ లో ఈ సీరియల్ ను వీక్షిస్తున్నారా అనుకున్నారు.అయితే ఇటీవలే స్టార్ మా ఛానెల్లో ఒకప్పటి స్టార్ హీరోయిన్ తో “ఇంటింటి గృహ లక్ష్మి” అనే ధారావాహకను ఈ ఫిబ్రవరి 3న ప్రారంభించారు.

అయితే ఈ సీరియల్ ఇప్పుడు భారీ స్థాయి ఆదరణను సొంతం చేసుకుంటుంది అని తెలుస్తుంది.సరిగ్గా “కార్తీక దీపం” సీరియల్ తర్వాతే కావడం అందులోను సరికొత్త సీరియల్ కావడం దీనికి మరింత ప్లస్ అవుతుందని బ్రాడ్ కాస్టింగ్ వర్గాలు అంటున్నాయి.కానీ మరోపక్క ఈ సీరియల్ కంటెంట్ పరంగా స్టార్ కాస్త నెగిటివిటీని సంతరించుకుంటుంది.మరి ముందు రోజుల్లో ఈ ధారావాహకను ఎలా నడిపిస్తారో చూడాలి.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."