Movies

బుజ్జిగాడు సినిమాలో నటించిన ఈ ఇద్దరు ఇప్పుడు ఏమి చేస్తున్నారో తెలుసా?

ఈ ఫొటోలో కనపడుతున్న అమ్మాయి డేర్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ కూతురు పవిత్ర పూరి,బుజ్జి గాడు సినిమాలో త్రిష చిన్ననాటి పాత్ర లో మెరిసింది. ప్రభాస్ చిన్నప్పటి పాత్రలో పూరి జగన్నాథ్ కొడుకు పూరి ఆకాష్ నటించాడు.

పూరి జగన్నాధ్ గారి కి ఒక కుమారుడు,కుమార్తె అన్న విషయం అందరికి తెలిసిందే ఆకాష్ పూరి సినిమాలో చేస్తూ ఆల్రెడీ బిజీ అయ్యాడు కూడా.పవిత్ర పూరి కి సినిమా దర్శకత్వం మీద ఆసక్తి అట..ఇప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్ గా మెలకువలు నేర్చుకుంటున్న పవిత్ర భవిష్యత్తు లో దర్శకురాలిగా మారనుందన్న…తండ్రినే స్ఫూర్తిగా తీసుకున్నారు..అందుకే మహిళా దర్శకురాలిగా మెరవాలి అనుకుంటున్నారు..

పూరి జగన్నాధ్ గారు దర్శకత్వం వహించిన ‘పైసా వసూల్ ‘ సినిమా సంబందించిన వ్యవహారాలు అన్ని దగ్గర ఉంది మరీ చూసుకున్నారు.దర్శకురాలిగా మాత్రమే కాదు నిర్మాతగా కూడా సినిమా లు చెయ్యాలి అని ఆశ పడుతున్నారు పవిత్ర పూరి.తనకు సంబందించిన కొన్ని ఫోటోలను సామజిక మాధ్యమాలలో పోస్ట్ చేస్తూ తన అభిరుచులను,భావలనను పంచుకున్నారు పావిత్ర గారు..బెస్ట్ అఫ్ లక్ మరి..తండ్రి కి తగ్గ కూతురిగా పేరు తెచ్చుకోవాలి అని కోరుకుందాం.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."