Movies

హీరో రామ్ పోతినేని అక్క గురించి తెలుసా… ఆమె ఏమి చేస్తుందో తెలుసా?

దేవదాసు సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చి తొలిసినిమాతోనే సత్తా చాటిన రామ్ పోతినేని డిఫరెంట్ మూవీస్ తో ఆడియన్స్ మనసు దోస్తున్నాడు. ఓ అక్క ఉందన్న విషయం చాలామందికి తెలీయని విషయం. ఆమె చాలా అందంగా ఉంటుంది. ఇక స్రవంతి రవికిశోర్ కొడుకు అయిన రామ్ చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసి హీరో అయ్యాడు. ఎన్నో సినిమాలు చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. స్టార్ హీరో అవ్వడానికి శ్రమిస్తున్నాడు. ఫామిలీ ఎంటర్ టైనర్ గా రాణించిన రామ్ ఇప్పుడు మాస్ మూవీస్ తో ఆడియన్స్ కి దగ్గరవుతున్నాడు.

మొదటి నుంచి మాస్ చిత్రాల్లో నటించాలని ఉన్నా, జగడం మూవీ తీసి దెబ్బతినడంతో జాగ్రత్త తెల్సింది. అందుకే పూరి జగన్నాధ్ వంటి డైరెక్టర్స్ తో ఇస్మార్ట్ శంకర్ లాంటి మూవీస్ చేస్తూ తనకంటూ ఓ ప్రత్యేక ముద్ర వేసుకుంటున్నాడు. ఈనేపధ్యంలో హీరో రామ్ అక్క మధు స్మిత ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

మధుస్మిత ఫోటోలు చూస్తే ఈమె ఇంత అందంగా ఉందా అని అనకుండా ఉండలేం. నిజానికి గూగుల్ లో ఆమె ఎక్కడా ఎంత వెదికినా కన్పించదు. ఈమె ఓ ఆర్టిస్ట్ ప్రతియేటా ఓ ఆర్ట్ గ్యాలరీల ఫోటో ప్రదర్శన ఏర్పాటుచేస్తుంది. ప్రతి పిక్చర్ వెనుక ఓ కథ ఉంటుంది. అందుకే ప్రముఖులు ఆమె గ్యాలరీని సందర్శించి ప్రశంసలు కురిపిస్తారు. శర్వానంద్ అన్నయ్య తో పెళ్లయిన ఈమె భర్తతో కలిసి అమెరికాలో ఉంటోంది. ఈమె ఫోటోలు చూసి అనుష్క కన్నా అందంగా ఉందని మెచ్చుకుంటున్నారు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."