Movies

రేపు మరో కొత్త సినిమా SUN NXT లో…మిస్ కావద్దు

టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య హీరోగా మెహ్రీన్ హీరోయిన్ గా రమణ తేజ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రం “అశ్వథ్థామ”. ఈ సస్పెన్స్ థ్రిల్లర్ పై గత కొన్ని రోజుల నుంచి మరో సస్పెన్స్ ఎప్పటి నుంచో కొనసాగుతూ వస్తుంది.

బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా ఫెయిల్ అయినా ఇలాంటి జాన్రా సినిమాలను చూసే వారికి మాత్రం ఈ సినిమా మంచి థ్రిల్ ను అందించింది. దీనితో ఈ సినిమా డిజిటల్ వెర్షన్ కోసం తెలుగు ఆడియెన్స్ ఎక్కువగానే ఆసక్తి కనబరిచారు. కానీ సరైన డేట్ కోసం ఎదురు ఉన్నారు

ఇదిలా ఉండగా దీనిపై గత కొన్ని రోజుల నుంచి ఏవోక వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి కానీ ఇప్పుడు సన్ నెక్స్ట్ వారు అధికారికంగా తెలిపారు. ఈ సినిమా ఈ ఏప్రిల్ 17 అంటే రేపటి నుంచి డైరెక్ట్ గా సన్ నెక్స్ట్ యాప్ లోనే అందుబాటులోకి రాబోతున్నట్టు అఫిషియల్ గా తెలిపారు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."