Movies

ఆ స్టార్ హీరో డైలాగులో ఒక్క పదం చెప్పడానికి 15 లక్షల రూపాయలు తీసుకున్నాడట….

హాలీవుడ్ నటుడు ఆర్నాల్డ్ చిత్రాలకు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు.ఇందుకు దగ్గట్టుగానే ఆయన చిత్రాలు కూడా దాదాపుగా భారీ బడ్జెట్ తో కొడుకుని ఉంటాయి.అయితే ఆర్నాల్డ్ నటించినటువంటి చిత్రాల్లో టెర్మినేటర్ – 2 జడ్జిమెంట్ డే చిత్రం ఆర్నాల్డ్ కి ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చింది.అంతేకాక ఈ చిత్రం దర్శక నిర్మాతలకు కూడా మంచి లాభాల పంట పండించింది.

అయితే ఈ చిత్రానికి సంబంధించి నటువంటి కొన్ని అంశాలను ప్రస్తుతం నెట్లో వైరల్ అవుతున్నాయి.ఈ చిత్రంలో హీరోగా ఆర్నాల్డ్ తన పాత్రకి 100 శాతం న్యాయం చేయడంతో ఈ చిత్రానికి ఆర్నాల్డ్ నటన హైలెట్ గా నిలిచింది.అయితే ఈ చిత్రంలో నటించడానికి ఆర్నాల్డ్ దాదాపుగా 15 మిలియన్ డాలర్లు పారితోషకం పుచ్చుకున్నాడు.అంతేకాక ఈ చిత్రంలో ఆర్నాల్డ్ దాదాపుగా ఈ ఏడు వందల పదాలను పలికాడు.

ఇందుకుగాను అప్పట్లో ఒక్కో పదానికి 21 వేల పైచిలుకు డాలర్లను తీసుకున్నాడు.మన భారత దేశ కరెన్సీలో అయితే దాదాపుగా 15 లక్షల రూపాయల పైనే ఉంటుంది.దీన్నిబట్టి అర్థం చేసుకోవచ్చు ఆర్నాల్డ్ కి హాలీవుడ్లో ఎంత క్రేజ్ ఉందని.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."