Movies

బాలకృష్ణ షష్టిపూర్తి వేడుకలు ఎక్కడో తెలుసా ?

Balakrishna shashti poorthi celebrations updates

ప్రస్తుతం బాలకృష్ణకు 59 సంవత్సరాలు. ఈ నెల 10వ తేదీకి ఆయనకు 60 ఏళ్ళు వస్తాయి.

కరోనా నేపథ్యంలో పరిస్థితులు రోజు రోజుకీ మారుతున్నాయి. అభిమాన సందోహం నడుమ వేడుకలు నిర్వహించే పరిస్థితి లేనందున బాలకృష్ణ షష్టిపూర్తి వేడుకలను ఇంట్లోనే కుటుంబ సభ్యుల మధ్య నిర్వహించాలని అనుకుంటున్నారట.

సోదర సోదరీమణులు, అతికొద్ది మంది సన్నిహితులతో ఇంట్లో చిన్న ఫంక్షన్ చేసుకోవాలని బాలకృష్ణ భావిస్తున్నారట.

ఆయన కుమార్తెలు బ్రాహ్మణి, తేజస్విని, అల్లుళ్ళు నారా లోకేష్, భరత్ షష్టిపూర్తి వేడుక ఏర్పాట్లను స్వయంగా చూసుకోనున్నారని సమాచారం.

ప్రభుత్వ నిబంధనలను బట్టి తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ నుండి అతికొద్ది మంది సన్నిహితులను ఆహ్వానించాలని అనుకుంటున్నారట

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."