Movies

ఏ స్టార్ హీరో చేయని రిస్క్ చేసిన ఎన్టీఆర్

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ షూటింగ్ కి పూర్తిగా అనుమతి రాకపోవటంతో షూటింగ్ జరగటానికి కాస్త సమయం పట్టేలా ఉంది. ఎన్టీఆర్ మెంటల్ గా షూటింగ్ కోసం ప్రిపేర్ అవ్వటంతో ఓ యాడ్‌ షూటింగ్‌లో పాల్గొన్నాడు . యాపీ ఫిజ్‌’ కూల్ డ్రింక్‌కి బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న తారక్. సోమవారం సదరు బ్రాండ్‌ కి సంబంధించిన షూటింగ్‌లో పాల్గొన్నాడు.

కరోనాకి భయపడి చాలామంది షూటింగ్స్ ని అవాయిడ్ చేస్తుండగా ఎన్టీఆర్ మాత్రం రిస్క్ చేయడం గమనార్హం. తక్కువ మంది క్రూతో ప్రభుత్వ నిబంధనలు, జాగ్రత్తలు పాటిస్తూ ఈ షూటింగ్ నిర్వహించినట్టు తెలుస్తోంది

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."